నరేంద్ర మోడీని అవమానించేలా పాక్ నటి.. (వీడియో)
న్యూఢిల్లీ: సామాజిక అనుసంధాన వేదికలో ప్రధాని నరేంద్ర మోడీ పైన పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ నటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. అందులో ఆ నటి ప్రధాని మోడీని అవమానించినట్లుగా, బెదిరించినట్లుగా ఉంది.
సదరు నటి పేరు ఖండీల్ బాలోచ్. ఆమె ఓ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంటులో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె.. ప్రధాని మోడీని 'డార్లింగ్' అంటూ పేర్కొన్నారు. అంతేకాదు, ఆ వీడియోలో ఆమె ప్రధాని మోడీని 'చాయ్‌వాలా' అని పేర్కొంది.
చాయ్‌వాలాగా చెప్పుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గర్వంగా భావిస్తుంటారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యంగం వల్ల ఓ ఛాయ్‌వాలా ప్రధాని అయ్యారని చెబుతుంటారు. ఇది ఒక్క భారత దేశంలోనే సాధ్యమంటారు. సదరు పాకిస్తాన్ నటి మాత్రం చాయ్‌వాలా అంటూ కించపరిచే విధంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

అయితే, ఆమె చీప్ పబ్లిసిటీ కోసం ప్రధాని నరేంద్ర మోడీని ఉపయోగించుకొని ఉంటుందని భావిస్తున్నారు. ఈమెకు ఇలా రెచ్చగొట్టే తరహా పోస్టులు చేయడం అలవాటేనని అంటున్నారు.
గతంలో వివిధ అంశాలపై ఇలాంటి పోస్టులు పెట్టి ఆగ్రహానికి గురయిందట. కొద్ది రోజుల క్రితం ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రాజకీయ నాయకుడిగా మారిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు ప్రపోజ్ చేసింది. అంతేకాదు, ఆయన ఒప్పుకుంటే ఆయన ఇంట్లో మెయిడ్‌గా ఉండేందుకు కూడా సిద్ధమని చెప్పింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications