viral video:రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. యువతి సేఫ్, వైరల్
అనుకొకుండా జరిగితేనే ప్రమాదం.. అయితే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ భయంకరంగా ఉంటాయి. అయినప్పటికీ కొందరికీ లక్ ఉంటుంది. ఆ ప్రమాదం తీవ్రత ఎంత ఉన్నా.. వారు సేఫ్‌గా ఉంటారు. ఇక్కడ చూస్తోన్న ఈ అమ్మాయి మాదిరిగా.. అవును ఒక్కటేసారి ఆమె ప్రమాదానికి గురై.. చావు అంచులవరకు వెళ్లి వచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. మరీ ఆలస్యం ఎందుకు మీరు కూడా చూడండి.

టైరు రూపంలో ప్రమాదం..
ఇదీ విదేశాల్లో జరిగింది. లోకేషన్ ఏంటో తెలియరాలేదు. వీడియో నిడివి కూడా కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపించింది. కానీ భయకంపితులను చేసింది. అవును రోడ్డు మీద యువతి నడుచుకుంటూ వస్తోంది. అప్పటికీ ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందా అని ఎదురుచూసింది. ఆమె ఊహించినట్టే జరిగింది. టైరు రూపంలో ప్రమాదం ఎదురైంది.
తలకు గాయం..?
నడుచుకుంటూ రాగా ఓ టైర్ ఆమాంతం ఎగిరి వచ్చింది. అదీ వేగంగా స్తంభాన్ని ఢీ కొట్టింది. వెనకాలే ఉన్న ఆ యువతి కూడా తాకింది. వేగంతో రావడంతో ఆ అమ్మాయి కూడా వెంటనే పడిపోయింది. కింద పడ్డ.. ఆ సమయానికి ఏమీ వాహనాలు రాలేదు. దీంతో ఆమె అలానే పడి ఉంది. వీడియో 3 నిమిషాలే అయినందున.. ఆ తర్వాత వాహనాలు రాలేదు. కానీ ఆమె మాత్రం అలానే పడిపోయి కనిపించింది. టైర్ బలంగా తాకడంతో భారీగానే నొప్పి ఉండి ఉంటుంది. వీధి వైచిత్రం వల్ల ఆ యువతి గాయపడింది. కానీ ప్రాణాపాయం తప్పడం ఆమె లక్కుగా మారింది.

గగుర్పొడిచే విధంగా..
సదరు యువతికి భూమి మీద నూకలు ఉన్నాయి. అందుకే ప్రాణాలు కాపాడుకోగలిగింది. నిజమే వీడియో చూసిన వారికి ఇదీ నిజమే అనిపిస్తోంది. ఆ టైరు కూడా తలకు తాకింది. వెంటనే యువతి పడిపోయింది. తలకు తాకడంతో ఏమైనా ఇంటర్నల్ గాయం అయ్యే ఛాన్స్ ఉంది. వైద్యులు పరీక్షిస్తే కానీ ఆమె పరిస్థితి తెలియదు. అయినప్పటికీ యువతి సేఫ్ ఉండటం రిలీఫ్ కలిగిస్తోందని నెటిజన్లు అంటున్నారు. చాలా మంది అదృష్టవంతురాలివి అంటూ కామెంట్ చేశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications