షాక్: మహిళను విమానంలో ఈడ్చేశారు(వీడియో)
బోర్డింగ్ విధానాలను పాటించలేదని ఓ మహిళను సిబ్బంది విమానంలో ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్లారు.
న్యూయార్క్: బోర్డింగ్ విధానాలను పాటించలేదని ఓ మహిళను సిబ్బంది విమానంలో ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్లారు. ఈ ఘటన డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టులోని డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో చోటుచేసుకుంది.
విమానాశ్రయ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ టెర్మినల్ గేట్ వద్ద బోర్డింగ్ విధానాలను, సామాను తనిఖీ విధానాల్లో నిబంధనలను అనుసరించలేదు.
అంతేగాక, సిబ్బంది ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు.
నేరుగా వెళ్లి విమానం ఎక్కేసింది. విమానం దిగమని చెప్పినా వినకపోవడంతో ఆమెను సిబ్బంది విమానం నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. విమాన సిబ్బంది ఆమెను లాక్కెళ్తుండగా ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు.
కాగా, ఈ ఘటనను అందులో ఉన్న ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమాన సిబ్బంది ఆమె పట్ల ప్రవర్తించిన తీర్పు పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications