మోడీ లాంటి నేతలు ప్రపంచానికి అవసరం: వరల్డ్ బ్యాంక్ చీఫ్ ప్రశంసలు

న్యూఢిల్లీ: ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీపై ప్రపంచ బ్యాంక్ చీఫ్ జిమ్ యాంగ్ కిమ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచానికి మోడీ లాంటి నేతలు మరింతమంది కావాలని కొనియాడారు.

మోడీ తీసుకుంటున్న దార్శనిక చర్యలతో భారత్‌లో త్వరలోనే పేదరికం అంతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన అభినందనలు. ‘మీలాంటి నేతల అవసరం ప్రపంచానికి ఎంతో ఉంది' అని బుధవారం ఆయన ట్వీట్ చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

WB chief Jim Yong Kim hails Modi, says world needs 'more leaders like you'
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+