అమెరికాలో విజయం ఖాయం..? నిర్ణయాత్మక విక్టరీ, కమలా హ్యారీస్ ధీమా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము నిర్ణయాత్మక విజయం సాధిస్తామని డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హ్యారిస్ విశ్వాసంతో ఉన్నారు. తమ పార్టీ విజయం ఖాయమని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ కూడా విజయవాకాశాలపై స్పందించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తామని ఎలా చెబుతారని పేర్కొన్నారు. దీనిపై న్యాయ పోరాటం సిద్దమవుతున్నానని తెలిపారు.

నిర్మయాత్మక శక్తిగా..
ఉత్తర కరోలినియన్, జార్జియాలో కమలా హ్యరిస్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో నిర్ణయాతక్మంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కన్నా జో బిడెన్ మాత్రం ముందు వరసలో ఉన్నారు. అన్నీ ముందస్తు పోల్స్.. బిడెన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. అయితే 2016లో కూడా హిల్లరీ క్లింటన్ గెలుస్తారని అంచనా వేసినా.. అనూహ్యంగా ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. మరీ 2020లో ఏం జరుగుతుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

స్పందన చూశాం...
ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని కమలా హ్యరిస్ తెలిపారు. వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు.. స్పందన చూశామని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పామని.. ప్రతీ రాష్ట్రంలో సాధక బాధకాలను దగ్గరుండి మరీ తెలుసుకున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు ఆటంకాలు లేకుండా.. బెదిరింపులు లేకుండా.. అడ్డంకులు లేకుండా ఓటు వేయడం ముఖ్యం అని భావిస్తున్నానని కమలా హ్యారీస్ తెలిపారు. జార్జియా, నార్తా కరోలినాలో ఆమె ప్రచారం చేసిన సమయంలో కామెంట్ చేశారు. కమలా హ్యరిస్ ర్యాలీలు నల్లజాతి, ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్న చోట ఎక్కువగా సాగుతున్నాయి.

ఇక్కడే ప్రచారం.. ఎందుకంటే..
కమలా తల్లి ఇండియా సంతతీకి చెందినవారు కాగా.. తండ్రి జమైకన్.. భారత సంతతకి చెందిన నల్లజాతీ మహిళ.. అమెరికా రాజకీయాల్లో అత్యున్నత స్థాయి పదవీకి పోటీలో ఉన్నారు. గతేడాది వరకు కమలా.. అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు. కానీ ప్రజల మద్దతు లేకపోవడంతో రేసు నుంచి తప్పుకున్నారు. బిడెన్ తనతోపాటు పోటీ చేసేందుకు అంగీకరించడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ప్రచారంతో ముందుకెళ్తున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications