వైట్‌హౌజ్‌పై కాల్పులు: పారిపోతూ సూసైడ్

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివాసం ఉండే వైట్‌హౌజ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు దిగాడు. ఈ హఠాత్ పరిణామానికి భద్రతా సిబ్బంది ముచ్చెమటలు పోయించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తే తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఓ గుర్తుతెలియని వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' భద్రతా సిబ్బందికి, ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టించాడు. ఏకంగా వైట్ హౌస్ పై కాల్పులు జరిపిన ఆ దుండగుడు తనకు తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 White House placed on lockdown after man fatally shoots himself next to fence

ఓ సాయుధుడు శనివారం మధ్యాహ్నం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు.

కాల్పుల ఘటనలో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది సాయుధుడిని పట్టుకునేందుకు చూడగా తుపాకీతో కాల్పుకుని బలవన్మరణం పొందాడు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ వద్ద చోటుచేసుకున్న భయానక పరిస్థితులకు సంబంధించిన వీడియో ట్వీటర్‌లో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+