Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియురాలితో శృంగారం : భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

హువే క్వాంగ్ (బ్యాంకాక్) : భార్య ఊరెళ్లిందన్న ధీమాతో ఇంట్లోనే ఆ 'షో' పెట్టేశాడు ఓ భర్త. షాక్ ఏంటంటే..! ఊరెళ్లిందనుకున్న భార్య అమాంతం ఊడిపడింది. దీంతో భర్త షోకులకు.. ఎండ్ కార్డ్ పడగా..! ఆ వీడియోకు సోషల్ మీడియాలో టైటిల్ కార్డ్స్ పడ్డాయి.

బ్యాంకాక్ లోని హువే క్వాంగ్ లో ఉండే ఓ అపార్ట్ మెంట్ లో ఓ జంట నివాసముంటుంది. ఇదే క్రమంలో భార్య ఓ రోజు ఊరెళ్లడంతో.. ప్రియురాలుకు కబురు పెట్టాడు సదరు భర్త. దీంతో ప్రియుడి కౌగిట్లో వాలిపోయింది సదరు ప్రియురాలు. రొమాన్స్ ను హీట్ ఎక్కిస్తూ.. ఇద్దరూ ప్రపంచాన్నే మరిచిపోయారు.

వాళ్లిద్దరూ అలా.. మరో ప్రపంచంలో విహరిస్తుండగానే భార్య ఎంట్రీ ఇచ్చింది. ఇంటిముందు అమ్మాయిల చెప్పులు ఉండడంతో అపార్ట్ మెంట్ కిటికీ గుండా చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించింది. ఇద్దరికీ అనుమానం రాకుండా వారిద్దరి కామ కార్యకలాపాలను వీడియో తీసింది. అనంతరం సదరు ప్రియురాలిని రెండు తన్ని.. నగ్నంగానే ఇంటి నుంచి బయటకు గెంటేసింది.

Wife kicks Naked Husbands mistress from their flat

సదరు భర్త గారు భార్యను వారిస్తూ.. ఎలాగోలా ప్రియురాలికి బట్టలను చేరవేయడంతో.. గండం గడిచిందనుకుంటూ చక చకా అక్కడినుంచి బయటకు జారుకుంది సదరు ప్రియురాలు. అయితే విషయానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడలేదు. సదరు ప్రియురాలు తనపై దాడి చేసిన ప్రియుడి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో పట్ల సోషల్ మీడియాలోను భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కొంతమంది నెటిజెన్స్. అయితే సదరు భార్య మాత్రం వీడియో తీసింది తానే అయినా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మాత్రం తాను కాదని అంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+