బట్టల్లేకుండా ఆమె రైలు వెనుక ఏం చేసిందో .... ఆశ్చర్యపోతారు
అస్ట్రేలియా :ఎవరి పిచ్చి వారికి ఆనందం అనేది నానుడి. ఈ నానుడి వినడానికి బాగానే ఉంది కాని, ప్రాణాల మీదికి తెచ్చుకొనే పిచ్చి గురించే చర్చ.బట్టల్లేకుండా వేగంగా వెళ్తున్న రైలు వెనుక నిలబడి ప్రయాణించే సాహాసకృత్యాలకు పాల్పడిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తోన్న ఫలితం లేకపోయింది.
స్కై హై ఇడియట్స్ గ్యాంగ్ అస్ట్రేలియాలో ఈ సాహాస క్రీడ పేరు వింటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురికావాల్సి వస్తోంది.బట్టలేకుండా వేగంగా వెళ్ళే రైలు వెనుక ఉన్న వేలాడుతూ ప్రయాణం చేయడమే ఈ సాహాస క్రీడ ఉద్దేశ్యం. ఈ రకంగా ప్రయాణం చేస్తున్న ఫోటోలు, వీడియోలను రికార్డు చేసి సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేయడం క్రేజీగా మారింది.

ఒంటిమీద కేవలం అండర్ వేర్స్ ను ధరించి వేగంగా వెళ్ళే హై స్పీడ్ రైలు వెనుక వేలాడుతూ ప్రయాణం చేయడం పెద్ద సాహాసం. ఈ ఫీట్ ను చేస్తూ అనేకమంది మృత్యువాత పడ్డారు.కొంచెం పట్టుతప్పినా ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయి.
ఈ సాహాస క్రీడను చేస్తూ పట్టుబడితే అస్ట్రేలియా పోలీసులు జరిమానా విధిస్తున్నారు. పిల్లకు 78 డాలర్లు, పెద్దవారికి 389 డాలర్లను జరిమానా విధిస్తున్నారు.అయితే ఈ ఫీట్ ను చేస్తున్నవారు తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ ఫీట్ కు సంబందించిన వీడియో లేదా ఫోటో ను సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేసే సమయాల్లో ముఖం కనబడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications