వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగారానికి నిరాకరించిన భర్తపై హత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: శృంగార కోరిక తీర్చలేదని అక్కసుతో భర్తపై భార్య హత్యాయత్నం చేసిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు చెప్పారు.

దక్షిణ కరోలినాకు చెందిన ఎర్లీ కెల్లి (50) ఈ దారుణానికి పాల్పడిందని పోలీసు అధికారులు తెలిపారు. శృంగారానికి నిరాకరించిన భర్త మీద ఎర్లీ కెల్లి పగ పెంచుకుంది. తరువాత చేతికి చిక్కిన వస్తువులతో దాడి చేసింది.

Woman beat up her husband with nunchucks because he refused her Sex in US

ఇంటిలోని సిరామిక్ బొమ్మలు ధ్వంసం చేసింది. చేతికి చిక్కిన వస్తువులతో భర్త మీద దాడి చేసింది. అంతే కాకుండ నాన్ చాక్ తో భర్త మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఎర్లీ కెల్లిని అరెస్టు చేశారు. ఆమె మీద హత్యాయత్నం, గృహ హింస చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. ఎర్లీ కెల్లి తన భర్త మీద దాడి చేశానని కొంచెం కూడా బాధపడటం లేదని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
who was also said to have taken a tranquiliser tablets over the course of the evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X