కారు కొనేందుకు 4 సంచుల్లో డబ్బులు తెచ్చింది, గంటకు పైగా లెక్కించారు

ఓ మహిళ కారు కొనుక్కోవడానికి షోరూంకు వచ్చి అన్నీ చిల్లర ఇచ్చింది. వాటిని లెక్కించేందుకు షోరూం సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది.

బీజింగ్: ఓ మహిళ కారు కొనుక్కోవడానికి షోరూంకు వచ్చి సంచుల్లో డబ్బులు ఇచ్చింది. వాటిని లెక్కించేందుకు షోరూం సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది.

నచ్చిన కారు ఎంపిక చేసుకొని డబ్బులు చెల్లించి కొనుక్కుంది. కానీ ఆమె చెల్లించిన నగదు లెక్కపెట్టలేక ఆ కారు షోరూమ్‌ సిబ్బంది తలలు పట్టుకున్నారు. ఎందుకో తెలుసా.. నాలుగు సంచుల్లో ఆమె డబ్బు తెచ్చింది మరి..!

Woman Buys Car With Four Sacks Full Of Cash Worth 130,000 Yuan

చైనాకు చెందిన ఓ మహిళ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేసుకుంటుంది. కారు కొనుక్కుందామని షోరూమ్‌కి వచ్చి అక్కడి సిబ్బందితో మాట్లాడింది. నచ్చిన కారును కూడా ఎంపిక చేసుకుంది.

అందుకోసం చెల్లించేందుకు దాదాపు నాలుగు సంచుల్లో డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది. అందులో మొత్తం దాదాపు 1.30లక్షల యువాన్‌ నోట్లు ఉన్నాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12 లక్షలు. షోరూమ్‌కి చెందిన దాదాపు ఇరవై మంది సిబ్బంది వాటిని గంటకు పైగా లెక్కపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+