మరో మహిళతో ఎఫైర్: భర్త అంగాన్ని కోసేసింది!
బీజింగ్: తానుండగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తనను పట్టించుకోవడం లేదనే కోపంతో ఓ మహిళ తన భర్త పురుషాంగాన్ని కోసేసింది. దీంతో అక్కడ్నుంచి నగ్నంగానే హాస్పిటల్‌కు పరిగెట్టిన భర్తకు వైద్యులు శస్త్రచికిత్స చేసి తెగిపోయిన భాగం అమర్చారు.
అయితే, భర్త చనిపోయాడని భావించిన ఆ మహిళ సమీపంలోని నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయేముందు కాపాడమని అరుపులు కేకలు వేసింది. అయితే, ఆమెను కాపాడేందుకు పలువురు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందింది.
ఇది ఇలా ఉండగా, గతంలో కూడా ఇలాంటి ఘటనే చైనాలోనే చోటు చేసుకుంది. బీజింగ్‌కు చెందిన ఫెంగ్ లెంగ్ (30) అనే మహిళ తన భర్త ఫెన్ లెంగ్ (32) మెయిల్స్ చెక్ చేయగా, అతని అక్రమ సంబంధం గురించి బయటపడింది. వేరొక మహిళతో శృంగార సంభాషణలు చేస్తున్న తన భర్త నిజ స్వరూపం తెలుసుకుని ఆగ్రహంతో రగిలిపోయింది.

దీంతో అతడ్ని వెంబడించి వారి రహస్య శృంగార స్థావరాన్ని కనిపెట్టింది. వారిద్దరూ నగ్నంగా శృంగారంలో మునిగి తేలుతుండగా హఠాత్తుగా ఆ గదిలోకి వెళ్లింది. భార్యను, అమె చేతిలోని కత్తిని చూసి అవాక్కయిన ఫెన్ నగ్నంగానే అక్కడ్నుంచి పరిగెట్టి రోడ్డు మీదకు వచ్చాడు. ఫెన్‌ను వెంబడించిన ఫెంగ్.. నడిరోడ్డు మీద అతణ్ని పట్టుకుని అంగాన్ని కత్తిరించేసింది. బాధతో విలవిలలాడిన ఫెన్ అక్కడ్నుంచి తెగిపోయిన భాగాన్ని పట్టుకుని హాస్పిటల్‌కు పరిగెత్తాడు.
వైద్యులు శస్త్ర చికిత్స చేసి తెగిపోయిన అంగాన్ని తిరిగి అమర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఫెంగ్ హాస్పిటల్‌కు వెళ్లి మరోసారి అతని పురుషాంగాన్ని కత్తిరించేసింది. మళ్లీ దాన్ని అమరుస్తారేమోనని భయపడి ఎవరికీ దొరక్కుండా కిటికీలోంచి బయటపడేసింది. దీంతో అతడి పరిస్థితి దారుణంగా మారిపోయింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications