హ్యండ్‌బ్యాగ్ కోసం ఎక్స్‌రే మెషీన్లోకి వెళ్ళిన మహిళ, చివరికి..

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: హ్యాండ్‌బ్యాగ్ కోసం ఎక్స్‌రే మెషిన్‌లో దూరింది ఓ మహిళ. అయితే సురక్షితంగా ఆ మెషీన్ నుండి ఆమె బయటకు వచ్చింది. అయితే ఆ మెషీన్లో నుండి ఆ మహిళ బయటకు వస్తోందో రాదోననే ఆందోళన చెందిన అధికారులు ఆమె బయటకు రావడంతో ఊపిరి పీల్చుకొన్నారు.

చైనాలోని గ్వాగ్‌డాంగ్ ప్రావిన్స్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల వస్తువులను ఎక్స్‌రే మెషిన్లో చెక్ చేస్తారు. అయితే ఓ మహిళ తన హ్యండ్ బ్యాగ్ ఎక్స్‌రే మెషీన్‌లో వేస్తే తప్పిపోయే అవకాశం ఉందని భావించింది..

Woman Climbs Into X-Ray Machine At Train Station For This Bizarre Reason

దీంతో హ్యండ్ బ్యాగ్‌తో పాటు తాను కూడ ఎక్స్‌రే మెషీన్లకు వెళ్ళింది. ఈ ఘటన ఈ ఘటన దక్షిణ చైనాలో గల గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులోనిలో రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.

ఎక్స్‌రే మెషీన్లో మహిళ చిత్రాన్ని చూసిన అధికారులు షాకయ్యారు. అయితే ఆమె బయటకు వస్తోందో లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే అదృష్టవశాత్తు ఆమె మెషీన్ నుండి బయటకు వచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
What is your most prized possession? Your phone, some precious jewellery, a family heirloom maybe, or even your family if you want to be philosophical with your answer. For one woman in China, it was her handbag... and a suitcase

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి