పోర్న్ వీడియోలు చూసి..అలా చేయాలని ఒత్తిడి: భర్త గొంతుకోసిన భార్య

అంకారా: పోర్న్ వీడియోలు చూసి.. ఆ విధంగా అసహజ శృంగారం కోసం ఒత్తిడి చేసిన భర్తను ఓ మహిళ తుదముట్టించింది. తనకు ఇష్టం లేకున్నా భర్త తనపై తీవ్ర ఒత్తిడి చేయడంతోనే హత్య చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపింది. తనపై బలవంతంగా అసహజ శృంగారం చేయడానికి ప్రయత్నించిన తన భర్తను గొంతుకోసి హత్య చేసినట్లు వెల్లడించింది.

టర్కీలోని సెంట్రల్‌ ఇస్పార్తా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గోనుల్‌ (49) అనే మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. కాగా, మంచి జీవితం ఇస్తానని భరోసా ఇచ్చిన 67 ఏళ్ల ఓ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

Woman decapitates man who forced her to do 'deviant acts in German porn'

ఆ తర్వాత కొన్ని రోజులకే అతను తరచూ కొట్టేవాడని బాధితురాలు తెలిపింది. అంతేగాక, రాత్రంతా అశ్లీల చిత్రాలు చూసి, పొద్దున్నే తనను అలా చేయాలంటూ బలవంతం చేసేవాడని ఆమె పోలీసులు ఎదుట వాపోయింది.

అతని మాటను తిరస్కరిస్తే దారుణంగా కొట్టేవాడని కన్నీరుపెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరింత హింస పెట్టాడని, తన కొడుకుతో (మొదటి భర్త కుమారుడు) గొడవకు దిగాడని తెలిపింది. ఆ బాధ భరించలేకే పీక అతని కోసి చంపానని పోలీసుల ఎదుట అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+