69 మంది కవలలకు జన్మనిచ్చి, ఆసుపత్రిలోనే ఇలా..
పాలస్తీనా కు చెందిన 40 ఏళ్ళ మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది.విశేషమేమిటంటే వీరంతా కవలలే. అయితే ఆమె మరోసారి కవలలకు జన్మనిచ్చి మరణించింది.
గాజా:పాలస్తీనా కు చెందిన 40 ఏళ్ళ మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది.విశేషమేమిటంటే వీరంతా కవలలే. అయితే ఆమె మరోసారి కవలలకు జన్మనిచ్చి మరణించింది.
ఇప్పటివరకు 69 మంది చిన్నారులకు జన్మనిచ్చి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది రష్యాకు చెందిన వాసిల్వేయా అనే మహిళ ఆమెఅయితే ఈమె కూడ రష్యా మహిళ తరహలోనే 69 మంది మహిళకు జన్మనిచ్చింది. . విషాదమేమిటంటే ఆదివారం నాడు ఆమె డెలీవరి కోసం వచ్చి ఆసుపత్రిలో మరణించింది.

ప్రతి కాన్పులో ఆమెకు కవల పిల్లలే పుట్టారు. ఆమె 16 దఫాలు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ 16 దఫాలు ఇద్దరేసి పిల్లలు పుట్టారు.అయితే మరో ఏడు కాన్పుల్లో ముగ్గురు కవలలు పుట్టారు. ఈ రకంగా ఆమె 69 మందికి జన్మనిచ్చింది.
అయితే కవల పిల్లలు జన్మించడం అంటే సులువు కాదు. ప్రత్యేక పరిస్థితులుంటేనే కవలలు జన్మిస్తారని వైద్యులు చెబుతుంటారు.అయితే పాలస్తీనాకు చెందిన మహిళ 69 మంది కవలలకు జన్మనివ్వడం అరుదైన విషయంగా చెబుతున్నారు వైద్యులు.












Click it and Unblock the Notifications