షాక్: సెఫ్టీ బెల్ట్ తెగి, గాల్లోనే ప్రాణ భయంతో మహిళ, చివరికిలా...

స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఎగ్జిబిషన్ కు వెళ్ళిన ఓ మహిళకు ప్రాణాలు పోయేంత ప్రమాదం ఎదురైంది. గాల్లో తేలే బంగీ స్వింగ్ చేస్తుండగా ఒక్కసారిగా జారిపోయింది.

ఫారిస్: స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఎగ్జిబిషన్ కు వెళ్ళిన ఓ మహిళకు ప్రాణాలు పోయేంత ప్రమాదం ఎదురైంది. గాల్లో తేలే బంగీ స్వింగ్ చేస్తుండగా ఒక్కసారిగా జారిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుండి బయటపడింది.

ఫ్రాన్స్ కు చెందిన ఓ మహిళ స్నేహితులతో కలిసి ఫారిన్ లో ఓ ఎగ్జిబిషన్ కు వెళ్ళింది. అక్కడ బంగీ జంప్ తరహాలో ఉండే బంగీ స్వింగ్ రైడ్ చేసేందుకు ఎక్కింది.

రైడ్ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఆమె శరీరానికి వేసిన సేఫ్టీ బెల్ట్ ఉండే బంగీ స్వింగ్ రైడ్ చేసేందుకు ఎక్కింది. అయితే ఆమె రైడ్ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఆమె శరీరానికి వేసిన సేఫ్టీ బెల్ట్ ఒకటి పూడిపోయి బంగీ స్వింగ్ ఆగకపోవడంతో మహిళ తలకిందులుగా వేలాడుతూ గాల్లో ప్రమాదకరంగా అటూ ఇటూ ఊగింది.

Woman Falls Out Of Swing, Dangerously Dangles Mid-Air

ఎగ్జిబిషన్ సిబ్బంది మహిళను కిందకు దించేందుకు ప్రయత్నించినా పలితం లేకపోయింది. దీంతో స్వింగ్ వేగం తగ్గాక ఆమెను సురక్షితంగా కిందకు దించారు.

ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైలో లో వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.

ఈ ఊహించని ప్రమాదంతో అక్కడివారంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక ఆ మహిళ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఆ షాక్ నుండి ఆమె ఇంకా తేరుకోలేదు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని చాలా భయాందోళనకు గురయ్యాయని బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై స్పందించిన ఎగ్జిబిషన్ యాజమాన్యం విచారణ చేపట్టింది. ప్రమాదం కారణంగా రైడ్ ను నిలిపివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+