ఆమె రహస్యంగా డేటింగ్ చేద్దామనుకొని వెళ్తే.. చేదు అనుభవం
టిండర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో డేటింగ్ చేద్దామని, అతని గదికి వెళ్లింది. కానీ అక్కడ ఆమె కిటికీలో ఇరుక్కుపోయింది. దీంతో డేటింగ్‌తో ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఆ రోజు చేదు అనుభవం మిగిల
లండన్: టిండర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో డేటింగ్ చేద్దామని, అతని గదికి వెళ్లింది. కానీ అక్కడ ఆమె కిటికీలో ఇరుక్కుపోయింది. దీంతో డేటింగ్‌తో ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఆ రోజు చేదు అనుభవం మిగిలింది.












Click it and Unblock the Notifications