కూతుళ్లపై తల్లి లైంగిక వేధింపు, నగ్న చిత్రాల అమ్మకం
క్వెట్టా: కెనడాలో ఓ మహిళ చేసిన సంఘటన ఎవరికైనా ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఆమె కూతుళ్ల పైన లైంగిక వేధింపులకు పాల్పడింది. ఆ తర్వాత వారి నగ్న చిత్రాలను అమ్మింది.

సదరు మహిళ ఓ అశ్లీల చిత్రాన్ని నిర్మించాలనుకుంది. దీంతో ఆ తల్లి తన నాలుగేళ్ల చిన్నారితో పాటు మరో పెద్ద కుమార్తెను లైంగికంగా వేధించింది. ఈ సంఘటన కెనడా దేశంలోని ఒట్టావా నగరానికి చెందిన 33 ఏళ్ల తల్లి చేసింది.
ఆమె తన పెద్ద కూతురుతో వ్యభిచారం చేయించిందని నయగారా పోలీసులు చెప్పారు. తల్లి చేతిలో లైంగిక వేధింపులకు గురైన కూతుళ్ల వయస్సు నాలుగేళ్లు, పద్దెనిమిదేళ్లు. డబ్బు కోసం కూతుళ్ల లైంగిక చిత్రాలను సదరు మహిళ విక్రయించింది. పోలీసులకు ఆరుగురు అమ్మాయిల నగ్న చిత్రాలు లభించాయి.












Click it and Unblock the Notifications