టోపి కోసం 30 అడుగుల ఎత్తులో గాలిలో ఇలా...చివరికిలా..

తన సోదరి నెత్తిపై నున్న టోపి పడిపోతోంటే పట్టుకొనేందుకు ప్రయత్నించి ఓ యువతి చనిపోయింది. ఈ ఘటన వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని ఎస్కలేటర్ వద్ద చోటుచేసుకొంది.

న్యూయార్క్:పడిపోతోన్న తన సోదరి టోపిని పట్టుకొనేందుకు ప్రయత్నించి 30 అడుగుల ఎత్తు మీది నుండి కింద పడిపోయి ఓ యువతి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోపల ఎస్కలేటర్ వద్ద చోటుచేసుకొంది.

జెన్నీ సంతోష్ అనే 29 ఏళ్ళ యువతి తన సోదరితో కలిసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్దకు వెళ్ళింది.అందులో ఓ ఎస్కలేటర్ పైకి వెళ్తుండగా ఆమె సోదరి టోపి కిందపడిపోయింది.

Woman Plunges To Her Death After Her Twin's Hat Fell From A World Trade Center Escalator

అయితే ఈ టోపిని పట్టుకొనేందుకు ప్రయత్నించి ఆమె 30 అడుగుల ఎత్తులో నుండి కిందపడిపోయింది. టోపి కోసం ఆమె అంత ఎత్తులో నుండి దూకడంతో ఆమె కిందపడి చనిపోయింది.

తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి వెళ్ళేలోపుగానే చనిపోయింది. ఇక్కడ ఉన్న పబ్ లో సరదాగా గడిపేందుకు వచ్చిన ఈ కవల సోదరీమణులు అక్కడికి వచ్చారు. అయితే పాఠశాల స్థాయి నుండే క్రీడా రంగంలో రాణించిన జెన్నీ...ఓ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+