పిడుగుపాటు: మహిళ ప్రాణాలు కాపాడిన ‘బ్రా’
బీజింగ్: పిడుగు మీద పడితే .. ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రమైన గాయాలపాలు కావడమో జరుగుతుంది. అయితే, పడిన పిడుగు తీవ్రతను తగ్గించి.. శరీరంలో ప్రధానమైన అవయవాలకు ఎటువంటి నష్టం జరగకుండా చేసింది ఓ మహిళ ధరించిన బ్రా. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌కు సమీపంలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. స్థానిక మహిళ లాయ్, తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకువచ్చేందుకు బయలుదేరింది. వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకుని వెళ్తోంది. ఆమె అక్కడే ఉన్న చెక్క బ్రిడ్జి వద్దకు రాగానే పెద్ద శబ్దంతో పిడుగుపడింది.

గొడుగుకు మెటల్ ఫ్రేమ్ ఉండటంతో పిడుగు ఆమె ఛాతీలోకి దూసుకుపోయింది. కాకపోతే ఆమె ధరించిన బ్రాలో మెటల్ వైర్ల కారణంగా పిడుగు తీవ్రత తగ్గింది. ఫారడే కేజ్‌లా పనిచేసిన మెటల్ వైర్లే ఆమె శరీరంలో ముఖ్యమైన భాగాలు దెబ్బతినకుండా చూశాయి.
లాయ్ ధరించిన దుస్తులు మాత్రం దహనమైపోయాయి. చర్మం కూడా కాలిపోయింది. సమీపంలో ఆస్పత్రికి లాయ్‌ని తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, ఆమె ధరించిన బ్రా కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లైంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications