సెక్స్ కోసం.. స్టూడెంట్‌కు టీచర్ మెయిల్.. ఇంట్లోనే ఇద్దరి రాసలీలలు
ఆమె ఓ సైన్స్ టీచర్. స్కూల్లో విద్యార్థులకు సైన్స్ బోధించాల్సిన ఆ టీచర్ దారి తప్పింది. సైన్స్ పాఠాలు పక్కనపెట్టి.. తన విద్యార్థి ఒకరికి సెక్స్ పాఠాలు చెప్పింది. 15 ఏళ్ల టీనేజర్‌ను బుట్టలో వేసుకుని అతనితో శారీరక సుఖం తీర్చుకుంది. అది కూడా తన పిల్లలు ఇంట్లో ఉండగానే.. అతనితో చాలాసార్లు సెక్స్‌లో పాల్గొంది. చివరకు విషయం బయటకు పొక్కడం.. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆమె అరెస్టు కాక తప్పలేదు.

ఎవరా టీచర్..
అమెరికాలోని లూసియానాలో ఉన్న నార్త్ వెస్టర్న్ మిడిల్ స్కూల్లో ఓ మహిళ(34) సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. అదే స్కూల్లో ఓ తొమ్మిదో తరగతి స్టూడెంట్‌కు ఆమె వల వేసింది. ఇందుకోసం మెయిల్ ద్వారా తన నగ్న ఫోటోలు,వీడియోలు అతనికి పంపించింది.అయితే తన ఫేస్ మాత్రం కనిపించకుండా కేవలం బాడీ కనిపించేలా ఫోటోలు,వీడియోలు పంపించేది.

శృంగారంలో పాల్గొనాలని ఉందంటూ..
ఆ స్టూడెంట్‌తో చాటింగ్ కోసం మొదట్లో ఆమె స్కూల్ మెయిల్ ఐడీని కూడా ఉపయోగించింది. అనంతరం తన పర్సనల్ మెయిల్‌తో ఆమె అతనితో చాట్ చేసేది. అతను నెమ్మదిగా బుట్టలో పడ్డాడని నమ్మిన తర్వాత.. తానెవరో చెప్పేసింది. అంతేకాదు, నీతో శృంగారంలో పాల్గొనాలని ఉందంటూ అతనికి మెయిల్స్ పంపింది. అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు.

టీచర్ ప్రపోజల్‌కు స్టూడెంట్ ఓకె..
టీచర్ ప్రపోజల్‌కు ఒప్పుకోవడంతో.. ఆమె అతన్ని నేరుగా తన ఇంటికే తీసుకెళ్లేది. అక్కడే ఇద్దరూ శృంగారంలో పాల్గొనేవారు. అయితే ఇంట్లో ఆమె ఇద్దరు చిన్నారులు ఉన్న సమయంలోనే దాదాపు 8,9సార్లు వారిద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. శృంగారపరమైన మూడ్ తెప్పించేందుకు గాను మారిజునా లాంటి డ్రగ్‌ను ఆమె అతనికి ఇచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

అరెస్ట్ చేసిన పోలీసులు
ఇద్దరి ఎఫైర్‌ను బయటపెడుతానని ఆ టీనేజర్ ఓరోజు టీచర్‌తో అన్నాడు. అలా చేస్తే తన పరువు పోతుందని ఆమె అతన్ని వేడుకుంది. అయితే ఎట్టకేలకు ఈ వ్యవహారం స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications