Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కన్యత్వాన్ని ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టిన అమ్మాయి

Woman selling virginity in online auction
న్యూయార్క్: అమెరికాలోని ఓ అమ్మాయి తన కన్యత్వాన్ని వేలానికి పెట్టి పాట పాడుకోమంటోంది. తన కన్వత్వానికి ఎవరు ఎక్కువ వేలం పాడితే వారికే తన కన్యత్వాన్ని ఇచ్చేస్తానంటోంది. తన వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచి వేలానికి ఆహ్వానించింది. ఆ అమ్మాయే అమెరికాకు చెందిన 27ఏళ్ల ఎలిజబెత్ రెయిన్.

అత్యధిక వేలం పాట పాడిన వారితో 12 గంటల డేటింగ్, ఆ తొలి అనుభవం దక్కుతాయని ప్రకటించింది. దీంతో ఆమెకు వేలంపాటలో డబ్బుల వర్షం కురుస్తోందని ఆ ముద్దుగుమ్మ భావిస్తోంది. ఈ వేలానికి ఏప్రిల్ 1ని గడువు కూడా పెట్టింది. గడువు ఏప్రిల్ 1 పెట్టడంతో పలువురు తమను ఫూల్స్ ఏమైనా చేస్తుందా అని సందేహిస్తుండటం గమనార్హం. అయితే ఏప్రిల్ 1 తర్వాతే ఎంత వాస్తవమనేది తేలే అవకాశం ఉంది.

కాగా, 2009లో ఈ విధంగానే తన కన్యత్వానికి వేలం పెట్టి 3.7 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన నటాలీ డిలాన్ తనకు ఆదర్శమని చెప్పుకుంటోంది ఈ రెయిన్. తన వెబ్‌సైట్‌లో తన అందచందాల ట్రెయిలర్‌ను అప్ లోడ్ చేసింది. అయితే తన ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది.

తన కన్యత్వానికి వెల ఉంది కానీ.. తన వ్యక్తిత్వం మాత్రం అమూల్యమని ఆ సైట్‌లో ప్రకటించేసింది ఈ 27ఏళ్ల ముద్దుగమ్మ. తనను ఎవరైనా వ్యభిచారి లేదా వేశ్య అంటే పట్టించుకోనని స్పష్టం చేసిందీ మెడికల్ విద్యార్థిని.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+