మహిళా షాప్ లిఫ్టర్ టాప్, బ్రా పబ్లిక్‌లో లాగేశారు

లండన్: దుకాణంలో చోరీకి యత్నించిన ఓ మహిళ దేహం పైభాగం దుస్తులను దుకాణం యజమాని విప్పేశారు. దుస్తులను దొంగతనం చేయడానికి ప్రయత్నించినందుకు శిక్షగా అతను ఈ పనిచేశారు. ఈ సంఘటన చైనాలోని ఝీజాంగ్ ప్రొవిన్స్‌లో జరిగింది.

మిర్రర్ కథనం ప్రకారం - మహిళను అర్థనగ్నం చేయడం ద్వారా దొంగతనానికి ప్రయత్నించిన 28 ఏళ్ల యూ చుంగ్‌కు శిక్ష విధించినట్లు 39 ఏళ్ల స్టోర్ యజమాని మీ షూహ్ చెప్పారు. దుస్తులు దొంగతనం చేసి పారిపోకుండా తాను ఈ శిక్ష వేసినట్లు చెప్పారు.

Woman shoplifter caught red-handed made 'topless' in public!

ఈ దొంగ తన దుస్తులను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిందని, ఆమె దుస్తులను కొన్నింటిని తీసేశానని, ఇటువంటి దొంగతనం చేసే ముందు ఆమె రెండోసారి ఆలోచిస్తుందని ఆ పనిచేశానని షూహ్ చెప్పారు. ఈ శిక్ష స్టోర్లలో దొంగతనం చేయాలనుకునేవారందరికీ గుణపాఠమని అన్నారు.

షూహ్ తొలుత చుంగ్ టాప్ తీసేశారు. ఆ తర్వాత బ్రాను లాగేసి వీధిలోకి నెట్టారు. ఆమె బతిమాలుకునే విధంగా చేశారు. ఇదంతా అందరి ముందూ జరిగింది. చుంగ్‌పై దొంగతనం అభియోగాలు మోపినట్లు, షాప్ యజమానిపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని అధికార ప్రతినిధి చీ టాన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+