పెళ్లి చేసుకోనందని కూతుర్ని చంపి ఫేస్‌బుక్‌లో..

బెర్లిన్: జర్మనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోనందుకు కన్న కూతురునే కడతేర్చాడో దుర్మార్గడు. అంతటితో ఆగకుండా ఆ వివరాలన్నింటినీ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు.

వివరాల్లోకెళితే.. ఓ యువతిని ఆమె తల్లిదండ్రులు దగ్గరి బంధువును పెళ్లి చేసుకోవాలంటూ బలవంతపెట్టారు. ఆమె అతడ్ని పెళ్లి చేసుకోనందుకు తుపాకీతో కాల్చారు. దీంతో యువతి అక్కడికక్కడే చనిపోయింది.

Woman 'shot dead at wedding for refusing arranged marriage to her cousin'

ఈ ఘటనను చూసి పెళ్లికి వచ్చినవారికి గుండె ఆగినంత పనైంది. వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. కాగా, ఈ ఘటనను చిత్రీకరించిన యువతి తండ్రి ఫేస్‌బుక్‌లో ఫొటోలు పోస్ట్‌ చేసి 'నేను హంతకుడినని ఒప్పుకోను. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. కాదన్నందుకు పగ తీర్చుకున్నాం' అంటూ వ్యాఖ్యానించాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని ఈ విషయమై దర్యాప్తు చేపట్టారు. కాగా, జర్మనీలో ఏటా 3,500 మంది మహిళలు ఇలాంటి వివాహాలపై కౌన్సెలింగ్‌ తీసుకుంటుంటారు. చాలా మంది బాధితులు ప్రాణ భయంతో ఈ విషయాల్ని బయట పెట్టడం లేదని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+