షాక్: ప్రియుడి కోసం నగ్నంగా రోడ్డుపైకి వచ్చేసింది(వీడియో)

అర్జెంటీనా: తన ప్రియుడు కనిపించకుండా పోవడంతో ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో తన ప్రియుడు తిరిగి వచ్చేందుకు ఏదో ఒకటి చేయాలని అనుకుంది. అంతేగా, అనుకున్నదే తడవుగా, దుస్తులన్నీ విప్పిసి నగ్నంగా రోడ్డుపైకి వచ్చేసింది. ఈ ఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..అర్జెంటీనాకు చెందిన 27ఏళ్ల సదరు యువతి.. ఫాబియన్ సోసా అనే యువకుడిని ప్రేమించింది. కారణాలు తెలియదు కానీ, అతగాడు కనిపించకుండా పోయాడు. ఆ యువతి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం, ప్రియుడు మళ్లీ తన దగ్గరకు వచ్చేలా చేసేందుకు వినూత్నంగా నిరసన తెలిపాలని నిర్ణయించుకుంది.

Woman strips down in protest to get her boyfriend back

ఈ క్రమంలో ఆమె నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి నగ్నంగా వచ్చేసి హంగామా చేసింది. ఈ వింత చర్య ద్వారా ప్రియుడ్ని గెలుచుకోలేదు కానీ, అక్కడున్న ప్రజలు విస్తుపోయారు. మరికొందరు వీడియోలు తీసుకున్నారు.

కాగా, చివరకు పోలీసులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంత చేసినా ఆమె ప్రియుడి ఆచూకీ లభించకపోవడం విచారకరం. దుస్తులు విప్పేసి నిరసనలు తెలుపడం చూశాం కానీ, ప్రియుడి కోసం నగ్నంగా రోడ్డుపైకి వచ్చిన తొలి యువతి ఈవిడే కావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+