ఆమె మండేలా విగ్రహాన్ని నగ్నంగా కౌగిలించుకుంది
జోహన్నెస్‌బర్గ్: నల్లజాతి సురీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు దివంగత నెల్సన్ మండేలా భారీ విగ్రహాన్ని ఓ మహిళ కౌగిలించుకుని ఆయనకు నివాళుర్పించింది. అయితే మామూలుగా కౌగిలించుకుంటే అంతపెద్ద విషయం కాకపోయేదే.. కానీ, ఆమె పూర్తి నగ్నంగా ఆయన విగ్రహాన్ని కౌగిలించుకోవడంతో సంచలనంగా మారింది. ఆమె ఫొటోలతో కూడిన కథనాలను స్థానిక మీడియా ప్రచురితం చేసింది.
దక్షిణాఫ్రికా వాణిజ్య రాజధాని జోహన్నెస్‌బర్గ్‌లోని అప్ మార్కెట్ ప్రాంతంలోని నెల్సన్ మండేలా విగ్రహం వద్ద సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని స్టార్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. ఆ మహిళ నగ్నంగా కౌగిలించుకోవడంతో ఆగకుండా ఆ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఒంటిమీద నూలు పోగులేకుండా తన తలను మండేలా విగ్రహం మోకాలికి ఆన్చినట్లు ఉన్న ఫొటోను పెట్టింది. కాగా, ‘అందాల ప్రదర్శనతో ఓ ప్రైవేటు వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు చేసిన ఓ అనధికార చర్య' అని దీన్ని నెల్సన్ మండేలా స్క్వేర్ మార్కెటింగ్ మేనేజర్ మెగాన్ అభివర్ణించారు.
ఇది ఇలా ఉండగా అక్కడున్న సెక్యూరిటీ బతిమాలడంతో ఆ మహిళ బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. కాగా, ఆమె ఎలాంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదని వారు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications