నరకం చూసిన యువతి: మెదడు నుంచి 8సెం.మీల పురుగు వెలికితీత

బీజింగ్‌: చైనాలోని యునాన్‌ ప్రాంతానికి చెందిన ఆ యువతి పేరు యింగ్‌ మెంగ్‌. వయసు 29 ఏళ్లు. ఆమె విపరీతమైన తలనొప్పితో ఆరేళ్లుగా బాధపడుతున్నారు. తలపగిలిపోయేలా వేధించే నొప్పితో ప్రత్యక్ష నరకం అనుభవించేవారు.

చిన్నచిన్న ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం కనిపించలేదు. దీంతో రానురానూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం మొదలైంది. శరీరం చిక్కి సగానికి సగమైంది. ఈ నేపథ్యంలో ఆ యువతి ప్రియుడు ఆమెను ఓ ప్రముఖ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Woman Suffering From Excruciating Headaches Finds Out She Has A Parasite In Her Brain

యింగ్‌ను పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె మెదడులో దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల పొడవైన ఓ పురుగు ఉందని గుర్తించారు. ఆపరేషన్‌ చేసి విజయవంతంగా దాన్ని బయటికి తీశారు.

కాగా, యింగ్‌ మెంగ్.. చిన్నతనంలో కప్పలను తినడమే ఈ సమస్యకు కారణమని వైద్యులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+