హ్యాండ్‌బ్యాగ్ కొనివ్వలేదని సరస్సులో దూకిన భార్య

బీజింగ్: తనకు హ్యాండ్ బ్యాగ్ కొనివ్వలేదని ఓ భార్య నీళ్లలోకి దిగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. తనకు వెంటనే హ్యాండ్ బ్యాగ్ కొనివ్వకుంటే చనిపోతానని చెప్పి సరస్సులో దూకిన ఆమెను కాపాడారు.

ఆమె సరస్సులోనే దాదాపు ఇరవై నిమిషాలు ఉంది. పోలీసులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ నిరాకరించింది. దీంతో, ఆమె భర్తను రక్షించేందుకు పంపించారు. నీళ్లలోకి దూకిన అతను కోపంతో ఆమె తల పట్టి నీళ్లలోకి అదిమాడు.

Woman threatens to take own life by jumping into lake

కాసేపటికి ఆమెను ఒడ్డుకు తీసుకు వచ్చాడు. పోలీసులు భార్యాభర్తలను పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఎందుకు ఇలా జరిగిందనే విషయమై విచారించేందుకు తీసుకు వెళ్లారు. అంతకుముందు వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆమె వయస్సు 30 ఏళ్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+