14 ఏళ్ల తనయుడి ఫ్రెండ్‌తో డేటింగ్ చేసి, పెళ్లి చేసుకున్న మహిళ

ఓ మహిళ తన తనయుడి స్నేహితుడితో డేటింగ్ చేసి, అతనిని పెళ్లాడిన వింత సంఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ కొడుకు వయస్సు పద్నాలుగేళ్లు. అతనికి దాదాపు అదే వయస్సు స్నేహితుడు ఉన్నాడు. ఆమె మాత్రం తన తనయుడి కొడుకును డీప్‌గా రిలేషన్ షిప్ పెట్టుకుంది.

ఆ మహిళ పేరు లిసా క్లార్క్ట్. టీనేజర్ వ్యక్తితో రొమాన్స్ పైన ఆమె ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. టీనేజర్‌తో డేటింగ్ చేసిన ఆ మహిళ అతనిని పెళ్లి చేసుకుంది. ఇది అలా అనుకోకుండా జరిగిపోయిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

woman who got married teenager

అతని వయస్సు 14 అని చెప్పింది. తన వయస్సు 35 లేదా 36 ఉంటుందని చెప్పింది. అయితే, తన కొడుకు అతని వయస్సును 17గా చెప్పాడని తెలిపింది. తాను తన భర్తకు గతంలోనే డైవర్స్ ఇచ్చినట్లు చెప్పింది.

తాను తన తనయుడి స్నేహితుడిని.. అతనికి పదిహేనేళ్ల వయస్సు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. అయితే చట్టాలు మాత్రం 16 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలని చెబుతున్నయని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+