స్టోర్‌లోకి దొపిడీ దొంగలు: వెంటపడి మరీ కొట్టి కొట్టి తరిమేసింది

మెక్సిగన్: దోపిడీ దొంగలపై తిరగబడి ఓ మహిళ చితక్కొట్టిన సంఘటన అమెరికాలో జరిగింది. దొంగల మీద పడి కొట్టడంతో పాటు వారు పారిపోయే వరకు తరిమి తరిమి కొట్టింది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని కెంటుకి పట్టణంలోని మెక్సిగన్‌లో ఉన్న షాపింగ్ మాల్‌లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు.

వారి వద్ద ఉన్న బొమ్మ తుపాకీని చూపించి, అక్కడున్న వారిని భయపెట్టి దోచుకునేందుకు ప్రయత్నించారు. ఒక దొంగ క్యాష్ బాక్సు వద్దకు వచ్చాడు. గన్ పక్కనబెట్టి అందులోనుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించాడు.

 Women fight with robbers in mexican shopping mall

షాపింగ్ మాల్‌లో పనిచేసే ఓ మహిళ పక్కనున్న ఆ గన్‌ని లాక్కుని దొంగపై కాల్పులు జరిపింది. అది బొమ్మ తుపాకీ కావడంతో పని చేయలేదు. దీంతో దొంగ ఆమెపై దాడి చేశాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో దొంగతనానికి వచ్చిన రెండో దొంగ పారిపోయాడు.

మొదటి దొంగతో ఆ మహిళ గట్టిగా పోరాడి, వెంటపడి మరీ కొట్టింది. దీంతో ఆమె దెబ్బలకు తలొగ్గిన దొంగ డబ్బులు అక్కడే వదిలేసి పారిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+