నడి రోడ్డుపై భారీ స్క్రీన్ మీద గంటన్నర పాటు పోర్న్ వీడియో ప్రసారం, ఏం జరిగిందంటే?
బీజింగ్: చైనాలో ఓ వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలో గంటన్నర పాటు పోర్న్ సినిమా చూశాడు. అది ఏకంగా నడిరోడ్డుపై ఉన్న పెద్ద స్క్రీన్ పైన ప్రసారం అయింది. ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న స్క్రీన్ మీద శృంగార వీడియో ప్రసారం కావడంతో అక్కడి నుంచి వెళ్తున్న వారంతా అందరూ అవాక్కయ్యారు.

90 నిమిషాల పాటు పోర్న్ వీడియో
ఈ సంఘటన చైనాలోని లియాంగ్.. జియాంఘు సిటీలో చోటు చేసుకుంది. అడ్వర్టయిజ్‌మెంట్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి కంప్యూటర్‌లో దాదాపు గంటన్నర పాటు (90 నిమిషాలు) పోర్న్ వీడియోను చూశాడు. అయితే అనుకోకుండా దానికి సంబంధించి, రోడ్డుపై ఉన్న అడ్వర్టయిజ్‌మెంట్ బోర్డు పైన కూడా అది ప్రసారం అయింది. సదరు ఉద్యోగి చేసిన టెక్నికల్ పొరపాటు కారణంగా అలా జరిగింది.

స్క్రీన్ ఆఫ్ చేసి ఉందని భావించాడు
అతను రాత్రి సమయంలో కార్యాలయంలో కంప్యూటర్‌లో పోర్న్ వీడియోను చూశాడు. ఆ సమయంలో దానికి అటాచ్ చేసి రోడ్డు పైన ఉన్న భారీ స్క్రీన్ ఆఫ్ అయి ఉందని భావించాడు. కానీ అలా జరగలేదు. ఆ భారీ స్క్రీన్ ఆఫ్ చేసి లేదు. దీంతో కంప్యూటర్‌లో అతను చూసిన పోర్నోగ్రఫీ వీడియో అక్కడ కనిపించింది.

స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు
అలా ఏకధాటిగా గంటన్నర పాటు పోర్నోగ్రఫీ ప్రసారమైంది. ఆ తర్వాత సమాచారం ఇవ్వడంతో ఆపేశారు. రోడ్డుపై కూడా పోర్నోగ్రఫీ ప్రసారం అవుతుందని, వెంటనే ఆపాలని సదరు ఉద్యోగి స్నేహితుడు అతనికి ఫోన్ చేసి చెప్పాడు. అది చాలాసేపు ప్రసారం కావడంతో రోడ్డుపై వెళ్తున్న చాలామంది తమ తమ సెల్‌ఫోన్లలో దానిని వీడియో తీశారు. కెమెరాలు క్లిక్ మనిపించారు. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications