వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో అతిపెద్ద రెండో వజ్రం లభ్యం, ఇదే

|
Google Oneindia TeluguNews

జోహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో అరుదైన అతి పెద్ద వజ్రం బయటపడింది. బొట్సవానాలోని ఓ గనిలో ఏ1111 క్యారట్ల అత్యంత నాణ్యమైన పెద్ద వజ్రం దొరికింది. గత శతాబ్ద కాలంలో దొరికిన వజ్రాల్లో ఇదే పెద్దది కావడం విశేషం.

1905లో దక్షిణాఫ్రికాలో ప్రిటోరియా సమీపంలో 3106 క్యారట్ల పెద్ద వజ్రం బయటపడింది. పరిమాణంలో ఇది అత్యంత పెద్దది. కాగా, తాజాగా దొరికిన ఈ వజ్రం రెండోదని మైనింగ్ కంపెనీ లుకారా డైమండ్ కార్పొరేషన్ వెల్లడించింది.

ప్రపంచంలోనే నాణ్యత, పరిమాణంలో ఇది రెండో పెద్ద వజ్రమని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా దీని విలువ ఎంతన్నది నిర్ధారించాల్సివుంది.

కాగా, ప్రపంచంలో చాలా విలువైన వజ్రమని వర్తకులు, మైనింగ్ నిపుణులు చెప్పారు. ఈ వజ్రాన్ని సానబెట్టి తుది మెరుగులు దిద్దిన తర్వాత విలువను అంచనా వేయనున్నారు.

English summary
The world's second-largest gem quality diamond has been discovered in Botswana, the Lucara Diamond firm says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X