వెలుగులోకి 1400 టన్నుల 'బ్లాక్ బస్టర్' బాంబు... 70 వేల మందిని ఖాళీ చేయిస్తున్న జర్మనీ

జర్మనీ, ఫ్రాంక్ ఫర్ట్ లోని గోథె యూనివర్శిటీ వెస్ట్ ఎండ్ క్యాంపస్ పనులు జరుగుతుండగా ఏకంగా 1400 టన్నుల బరువున్న బాంబు బయటపడింది.

ఫ్రాంక్ ఫర్ట్: ఇది అలాంటి, ఇలాంటి బాంబు కాదు. రెండో ప్రపంచ యుద్ధం నాటిది. దీని బరువు ఏకంగా 1400 టన్నులు. అప్పట్లో దీన్ని 'బ్లాక్ బస్టర్'గా పిలిచేవారు. జర్మనీ, ఫ్రాంక్ ఫర్ట్ లోని గోథె యూనివర్శిటీ వెస్ట్ ఎండ్ క్యాంపస్ పనులు జరుగుతుండగా, ఈ బాంబు బయటపడింది.

దీంతో వచ్చే ఆదివారం నాడు దీన్ని నిర్వీర్యం చేసేందుకు జర్మనీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. బాంబును పనిచేయకుండా చేసే క్రమంలో జరగరానిదేదైనా జరగవచ్చన్న అనుమానంతో దాదాపు 70 వేల మందిని ఖాళీ చేయిస్తోంది.

WWII Bomb 'Blockbuster' Uncovered In Frankfurt, Prompts Evacuation Of 70,000 People

వారందరినీ ఇతర ప్రాంతాలకు తరలించిన తరువాత బాంబు సంగతి చూస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ అధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదమూ లేదని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+