• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెల్కమ్: ముస్లింలకు మద్దతుగా మార్క్ జుకర్‌బర్గ్

|

వాషింగ్టన్: ఫేస్‌బుక్ సిఈఓ మార్క్ జుకర్ బర్గ్ ముస్లింలకు బాసటగా నిలిచారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో జుకర్ బర్గ్ ముస్లింలకు మద్దతు ప్రకటించాడు.

ఎవరో పాల్పడిన చర్యలకు ముస్లింలు అందరూ బాధపడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పారిస్ దాడులు, ఇతర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ముస్లింలపై వివక్ష చూపించడం సరికాదన్నారు.

'You Are Always Welcome At Facebook,' Mark Zuckerberg Tells Muslims

జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో 'ఒక జ్యూ మతస్తుడిగా నీ పైనే కాకుండా ఏ మతంపై దాడి జరిగినా ఎదురు నిలవాలని నా తల్లిదండ్రులు చెప్పారు' అని వెల్లడించాడు.

I want to add my voice in support of Muslims in our community and around the world.After the Paris attacks and hate...

Posted by Mark Zuckerberg on Wednesday, December 9, 2015

ఫేస్‌బుక్ అధినేతగా ముస్లింలను వారి హక్కుల కోసం, శాంతియుతమైన, వివక్ష రహిత వాతావరణం కోసం పోరాడటానికి ఆహ్వానిస్తున్నామని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Facebook founder Mark Zuckerberg wants to protect the rights of Muslims, saying they should not fear being "persecuted for the actions of others."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more