మ‌గాడిలా ఉన్నావ్..! నిన్నెలా రేప్ చేస్తారు..? పో అవ‌త‌ల‌కు..! న్యాయ‌మూర్తుల విచిత్ర‌ తీర్పు..!!

రోమ్/హైద‌రాబాద్ : బాదితురాలికి ఆమోద‌యోగ్య‌మైన తీర్పు చెప్పాల్సిన న్యాయ‌మూర్తులు విచిత్ర వ్యాఖ్య‌లు చేసారు. నిందులు చెప్పిన కార‌ణాల‌ను వ‌ల్లె వేస్తూ బాదిరాలిని అవ‌మానించిన‌ట్టు తీర్పు చెప్పారు. రూపు రేఖ‌లు మొర‌టుగా ఉన్నంత మాత్రాన కామాందులు క్ష‌మించి వ‌ద‌ల‌ర‌నే లాజిక్ ను మ‌ర్చిపోయి ముద్దాయిల‌కు వ‌త్తాసు ప‌లికారు న్యాయ‌మూర్తులు.

బాదితురాలు చెప్తుంది ఏమాత్రం ప‌ట్టించుకోకుండా, బాదితురాలు ఎదురుగా బోన్ లో ఉన్న‌ప్ప‌టికి ఆమె ఫోటోల‌ను ప‌రిశీలించి ఉదాసీన వ్యాఖ్య‌లు చేసారు. అస‌లు బాదితురాలిపై నిందితులు ఎలాంటి అఘాయిత్యం చేయ‌డానికి ఆస్క‌రం లేద‌న్న‌ట్టు తీర్పు చెప్పి కేసును కొట్టి వేసారు. తీర్పు ఇచ్చిన న్యామూర్తులు కూడా మ‌హిళ‌లే కావ‌డం కొస‌మెరుపు. ఇక అస‌లు విష‌యానికొస్తే..!

Youre like a Man..! How are you raped? get away ..! Peculiar judgment of judges.. !!

ఇద్దరు కామాంధులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ కోర్టుకెక్కింది. న్యాయం చేయాలని వేడుకుంది.. కానీ, ఆమె మగాడిలా ఉందని, అలాంటిది ఆమెను ఎలా రేప్‌ చేస్తారని పేర్కొంటూ ముగ్గురు మహిళా జడ్జిల బెంచీ చిత్ర‌మైన తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. అంకోనాలో ఇర‌వై రెండేళ్ల ఓ యువతి కి మత్తిచ్చి రేప్‌ చేశారు ఇద్ద‌రు యువ‌కులు. 2016లో నిందితులకు శిక్ష పడింది.

2017లో నిందితులు పై కోర్టుకు వెళ్లడంతో ఆ కేసు ముగ్గురు మహిళా జడ్జిల వద్దకు వచ్చింది. వారు నిందితులను 'ఆమెను మీరు రేప్‌ చేశారా?' అని ప్రశ్నించగా.. 'ఆమె చూస్తే మగాడిలా ఉంది. అందవికారంగా ఉంది. ఆమెకు ఎలా ఆకర్షితులం అవుతాం.' అని బదులు ఇచ్చారు. ఆమె ఫొటో చూసిన జడ్జిలు.. ఆమె మగాడిలాగే ఉందని నమ్ముతూ నిందితుల శిక్షను రద్దు చేస్తూ అవాక్కైయ్యే తీర్పు ఇచ్చారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు సుప్రీంలో కేసు దాఖలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+