హారర్ క్రాష్:ఎగిరి 9ఫల్టీలు కొట్టిన కారు, రేసర్ బతికాడు

బ్రెజిల్: ఓ యువ డ్రైవర్ కారు ప్రమాదం నుంచి ఆశ్చర్యకరంగా బయటపడ్డాడు. ఈ కారు ప్రమాదం చూస్తే... అందులో ఉన్న ఆ యువ డ్రైవర్ బతికి బయటపట్టగలడని ఎవరూ ఊహించలేదు. కానీ, అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతను మృత్యువుకు దగ్గరగా వెళ్లి వచ్చాడు.

17 ఏళ్ల యువ రేసర్, ఫార్ములా వన్ మాజీ చాంపియన్ నెల్సన్ పికెట్ కుమారుడు పెడ్రో. బ్రెజిల్‌లోని గోయియానాలో జరిగిన పోర్ష్ జీటీ3 కప్‌లో ఈ సంఘటన జరిగింది. తాను నడుపుతున్న కారు మరో కారును ఢీకొని అదుపు తప్పి గాల్లో బంతిలా ఎగిరి 9 పల్టీలు కొట్టింది.

Young driver incredibly survives GT3 Cup crash in Brazil as car turns over NINE times

ఈ దృశ్యాన్ని పలు కోణాల నుంచి ఎన్నో హై రెజల్యూషన్ కెమెరాలు చిత్రీకరించాయి. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ పెడ్రోను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రి బెడ్ పైన ఉన్నాడు. స్వయంగా తీసిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. తాను బతుకుతానని భావించలేదన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+