వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Marriage: బెడ్ రూమ్ లో నుంచి ఆవేశంగా వచ్చిన భార్య, పెళైన రెండు రోజులకే విడాకులు కావాలని !

|
Google Oneindia TeluguNews

సౌదీ/చెన్నై: రెండు రోజుల క్రితం యువతి, యువకుడి వివాహం గ్రాండ్ గా జరిగింది. యువతి, యుకుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వివాహం సందర్బంగా సందడి చేశారు. పెళ్లికి హాజరైన వారికి పసందైన విందు ఏర్పాటు చేశారు. దంపతులు ఇద్దరూ జీవితాంతం సుఖంగా ఉంటారని అందరూ అనుకున్నారు. వివాహం జరిగిన మరుసటి రోజు ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ నైట్ జరిగిన మరుసటి రోజు పెళ్లి కూతురు ఆవేశంగా బెడ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. తన భర్తతో తనకు విడాకులు కావాలని మొండికి వేసింది.

ఇలాంటి మొగుడితో నేను కాపురం చేస్తే నా బంధువులు, స్నేహితుల ముందు తల ఎత్తుకుని తిరగలేనని కుటుంబ సభ్యులకు చెప్పింది. తన భర్తతో విడాకులు ఇప్పించాలని పెళ్లి కూతురు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఏం జరిగింది అంటూ ఫ్యామిలీ కోర్టు ఆరా తీసింది. పెళ్లి కొడుకు తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, అతను తనకు తీరని ద్రోహం చేశాడని, అతనితో తాను జీవితాంతం కళ్లు మూసుకుని కాపురం చేస్తే నాతో పాటు నా పిల్లల జీవితాలు నాశనం అవుతాయని పెళ్లి కూతురు ఆరోపించింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న ఫ్యామిలీ కోర్టుతో పాటు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ షాక్ అయ్యారు.

Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్ !Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్ !

 సౌదీ సాంప్రదాయం

సౌదీ సాంప్రదాయం

సౌదీ అరేబియా ప్రకారం పురుషులు కాటన్ వస్త్రాలతో తలనకు ఘాత్రాతో కప్పుకుంటారు. ఓ యువకుడు అతని నిశ్చితార్థం సందర్బంగా తలకు ఘాత్రా ధరించి వెళ్లాడు. సౌదీ సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం వేడుకకు యువతి, యువకుడి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు హాజరైనారు.

 యువతి, యువకుడి పెళ్లి

యువతి, యువకుడి పెళ్లి

రెండు రోజుల క్రితం యువతి, యువకుడి వివాహం గ్రాండ్ గా జరిగింది. యువతి, యుకుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వివాహం సందర్బంగా సందడి చేశారు. పెళ్లికి హాజరైన వారికి పసందైన విందు ఏర్పాటు చేశారు. దంపతులు ఇద్దరూ జీవితాంతం సుఖంగా ఉంటారని అందరూ అనుకున్నారు.

 ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో భార్యకు షాక్

ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో భార్యకు షాక్

వివాహం జరిగిన మరుసటి రోజు ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేశారు. అర్దరాత్రి పెళ్లి కొడుకు దస్తులు మొత్తం విప్పిపేశాడు. భర్త తల మీద చెయ్యి పెట్టిన పెళ్లి కూతురు షాక్ అయ్యాయింది. పెళ్లి కొడుకు తల మీద ఏమాత్రం జుట్టు లేకుండా ఫుట్ గ్రౌండ్ లాగా ఉండటంతో పెళ్లి కూతురు బెడ్ రూమ్ లోనే భర్త మీద గొడవకు వేసుకుంది.

 అటకెక్కిన ఫస్ట్ నైట్

అటకెక్కిన ఫస్ట్ నైట్

ఫస్ట్ నైట్ జరిగిన మరుసటి రోజు పెళ్లి కూతురు ఆవేశంగా బెడ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చింది. తన భర్తతో తనకు విడాకులు కావాలని ఆమె కుటుంబ సభ్యుల ముందు మొండికి వేసింది. పూర్తిగా బట్ట తల ఉన్న ఇలాంటి మొగుడితో నేను జీవితాంతం కాపురం చేస్తే నా బంధువులు, స్నేహితుల ముందు తల ఎత్తుకుని తిరగలేనని పెళ్లి కూతురు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది.

 బట్టతల మ్యాటర్ నా భర్త చెప్పలేదు

బట్టతల మ్యాటర్ నా భర్త చెప్పలేదు

తన భర్తతో విడాకులు ఇప్పించాలని పెళ్లి కూతురు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఏం జరిగింది అంటూ ఫ్యామిలీ కోర్టు ఆరా తీసింది. పెళ్లి కొడుకు అతనికి బట్ట తల ఉన్న విషయం తన దగ్గర దాచిపెట్టాడని, నిశ్చితార్థం సమయంలో, పెళ్లి సమయంలో కూడా ఆ విషయం నాకు చెప్పలేదని పెళ్లి కూతురు ఆరోపిస్తున్నది.

 నాకు ద్రోహం చేసి పెళ్లి చేసుకున్నాడు

నాకు ద్రోహం చేసి పెళ్లి చేసుకున్నాడు

తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, అతను తనకు తీరని ద్రోహం చేశాడని, అతనితో తాను జీవితాంతం కళ్లు మూసుకుని కాపురం చేస్తే నాకు పుట్టబోయే నా పిల్లలకు బట్ట తల వస్తుందని, బట్ట తలతో వారి జీవితాలు కూడా నాశనం అవుతాయని, అందుకే నాకు ఇప్పుడే విడాకులు ఇచ్చేయాలని పెళ్లి కూతురు అంటొంది.

 చిన్న విషయానికి విడాకులా ?

చిన్న విషయానికి విడాకులా ?

అసలు మ్యాటర్ తెలుసుకున్న ఫ్యామిలీ కోర్టుతో పాటు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. బట్ట తల విషయానికే విడాకులు కావాలని పెళ్లి కూతురు డిమాండ్ చెయ్యడంతో పెళ్లి కొడుకు అయోమయంలో పడిపోయాడు. సౌదీ అరేబియాలో భార్య కాని, భర్త కాని విడాకులు కావాలంటే బలమైన కారణం చెప్పవలసి ఉంటుంది. దంపతుల సయోధ్య పత్రాలు కూడా తప్పనిసరి.

 కౌన్సిలింగ్ జరుగుతోంది

కౌన్సిలింగ్ జరుగుతోంది

కౌన్సిలింగ్ కేంద్రంలో భార్యను శాంతిపజేయడానికి అధికారులు ప్రయత్నించారు. అయితే పెళ్లి కూతురు మాత్రం తనకు విడాకులు కావాలని మొండిపట్టు పడుతోందని, ఇలాంటి చిన్న విషయానికి విడాకులు కావాలని అడగడం తన జీవితంలో తాను ఎప్పుడూ చూడలేదని పెళ్లి కొడుకు న్యాయవాది అంటున్నారు. నవ దంపతులకు మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి అయ్యింది,

Recommended Video

Rohit Sharma తప్పులెంచేది వాళ్ళే.. Dinesh Karthik తో ఫన్నీ ఇంటర్వ్యూ | Ind Vs Eng | Oneindia Telugu
 బట్టతల పట్టుకున్న పెళ్లి కొడుకు

బట్టతల పట్టుకున్న పెళ్లి కొడుకు

పెళ్లి కూతురు రాజీ కాకపోవడంతో రెండో కౌన్సిలింగ్ కు డేట్ ఇచ్చి వారి మనుసు మార్చడానికి ప్రయత్నిస్తున్నామని సౌదీ ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ కేంద్రం అధికారులు అంటున్నారు. మొత్తం మీద బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు వివాహం జరిగిన రెండు రోజులకే భార్య విడాకులు కావాలని పట్టుబట్టతంతో ఏం చెయ్యాలో అర్థంకాక బట్టతల మీద చేతులు పెట్టుకుని అయోమయంలో పడిపోయాడని సౌదీ మీడియా అంటోంది.

English summary
Marriage: A Saudi woman made her husband’s baldness a reason to seek a divorce from him, only two days after the wedding, local media reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X