వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పండుగ చేస్కో: యూ ట్యూబ్‌లో 76 భాషల వీడియోలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: యూ ట్యూబ్ లో ఇక ముందు 15 భాషలకు చెందిన వారు వారి సోంత భాషలలోని వీడియో క్లిప్పింగ్ చూసుకుని షేర్ చేసుకొవడానికి అవకాశం చిక్కింది. అందులో భారత దేశానికి చెందిన పంజాబీ బాష కూడా ఉంది. యూ ట్యూబ్ లో మాతృభాషలలో ఇక మీదట వారికి ఇష్టంమైన వీడియో క్లిప్పింగ్ లు చూసుకుని పండగ చేసుకోవచ్చు.

యూ ట్యూబ్ లో కొత్తగా చేరిన బాషల వివరాలను ఆ సంస్థ నిర్వహకులు వెల్లడించారు. భారతదేశానికి చెందిన పంజాబీతో పాటు నేపాలి, సింహళ, మయన్మార్, అల్బేనియన్, లావో, ఉజ్జెక్, మాసిడోనియన్, అజర్ బైజాన్, మంగోలియన్, ఖ్మేర్, అర్మీనియన్, ఖజక్, కిర్గిజ్, జార్జియన్ బాషలు ఉన్నాయి.

Youtube has added 15 more languages for navigation of its website.

వీడియో షేరింగ్ వైబ్ సైట్ యూ ట్యూబ్ నావిగేషన్ లో ఇప్పటి వరకు 76 భాషలకు చెందిన ప్రజలు తమ మాతృబాషలలో వెబ్ సైట్ చూసే అవకాశం కల్పించామని యూ ట్యూబ్ వెల్లడించింది. ఇప్పటి వరకు తాము దాదాపు 90 శాతం ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలిపారు.

ప్రపంచంలోని ఎక్కువ భాషల్లో వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ ప్రతినిధులు శక్తి వంచనలేకుండ పని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్ లో 160 భాషలకు చెందిన వీడియో కాప్టన్ సపోర్ట్ అందుబాటులో ఉందని సంస్థ నిర్వహకులు వివరించారు.

English summary
According to Engadget.com, Google's video-sharing website has added support for 15 more languages, bringing the total to 76.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X