మోడల్ చీపురు పుల్లలా ఉందని యాడ్‌పై నిషేధం

లండన్: ఓ ప్రకటనలో మోడల్‌ చాలా సన్నగా, అనారోగ్యంగా కనిపిస్తుందని యూకేలో ఆ యాడ్‌నే నిషేధించారు. 'ఎల్లీ యూకే' మేగజైన్‌ ఏవ్స్‌ సైంట్‌ లారెంట్‌ అనే కంపెనీ ఇచ్చిన యాడ్‌లో కనిపించిన మోడల్‌ కారణంగా అడ్వర్త్టెజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ(ఏఎస్‌ఏ) ఆ యాడ్‌ను నిషేధించింది.

మ్యాగ్‌జైన్‌లో ప్రచురితమైన చిత్రంలో ఆ మోడల్‌ నల్లని పొట్టి దుస్తులు ధరించి నేలపై పడుకొని ఉంది. కాళ్లు చాలా సన్నగా, ఎముకలు కనిపించేలా ఉన్నాయి.

Yves Saint Laurent ad banned for using 'unhealthily underweight' model

అంతేగాక, ఎద భాగంలోనూ ఎముకలు కనిపిస్తున్నాయి. దీంతో మోడల్‌ మరీ సన్నగా, అనారోగ్యంగా కనిపిస్తోందని.. ఇలాంటి యాడ్స్‌ను ప్రచురించొద్దని ఏఎస్‌ఏ స్పష్టంచేసింది.

ఎల్లీ యుకె మేగజైన్‌లో ఈ ప్రకటన దర్శనమిచ్చింది. ఆ మోడల్ ఎముకల గూడులా ఉందని ఏఎస్ఏ పేర్కొంది. అలాంటి మోడళ్లను ప్రకటనల్లో చూపించడం బాధ్యతారాహిత్యమని ఏఎస్ఏ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+