Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kenworth Apartments: ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరకే విలాసవంతమైన ఇల్లు

ప్రావిడెంట్ అనుబంధ సంస్థ కెన్‌వర్త్ నుంచి స్వర్గధామంలాంటి గృహాలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా వారి భవిష్యత్‌ కలలను సాకారం చేస్తూ నాణ్యమైన గృహాలను మన హైదరాబాదు వాసులకు అందిస్తోంది కెన్‌వర్త్. విలాసవంతమైన గృహాలు కావాలంటే కెన్‌వర్త్‌లో పెట్టుబడులు పెట్టండి. ప్రస్తుతం మంచి ఆఫర్ నడుస్తోంది. మీరు కలలు కంటున్న గృహంను పొందేందుకు ఆ గృహం యొక్క మొత్తం ధరలో ప్రస్తుతం 15శాతం ధరను మాత్రమే చెల్లించి ఆ ఇంటిని బుక్ చేసుకోంది. ఇక ఆ గృహం మీ చేతికి వచ్చే వరకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.

రాజేంద్రనగర్‌లోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేకు సమీపంలో ఈ విలాసవంతమైన 2&3 బీహెచ్‌కే గృహాలు ఉన్నాయి. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉంది ఒక మంచి ఫ్లాట్ కోసం రాజేంద్రనగర్ పరిసరాల్లో వెతుకుతున్నట్లయితే... కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. హైటెక్ సింటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు కూడా ఈ ప్రదేశంకు సమీపంలో ఉన్నాయి. ప్రపంచ స్థాయి ఎమినిటీస్‌ అన్నీ ఈ ప్రాజెక్టులో మనకు కనిపిస్తాయి. కస్టమర్‌కు కావాల్సిన అన్ని ఎమినిటీస్‌ ఈ కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో థీమ్‌ బేస్డ్ ప్రాజెక్ట్స్‌తో ప్రావిడెంట్ అనుబంధ సంస్థ కెన్‌వర్త్‌ ముందుకొస్తోంది.

Kenworth by Provident is offering the best luxurious Apartments in Hyderabad, Here are the details

కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్స్ హైలెట్స్

నగరంతో సులభంగా కనెక్టివిటీ

కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్స్ నుంచి హైదరాబాదు నగరంలోని వివిధ ప్రాంతాలకు సులువుగా కనెక్ట్ కావొచ్చు. అంతేకాదు చుట్టుపక్కలే విద్యాసంస్థలు, హెల్త్ కేర్‌కు సంబంధించి పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి.

* కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్స్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా... ఫ్లై ఓవర్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి.

Kenworth by Provident is offering the best luxurious Apartments in Hyderabad, Here are the details

* ఇక షాపింగ్ ప్రియులకు వాల్‌మార్ట్, స్పెన్సర్ వంటి షాపింగ్ మాల్స్ కూతవేటు దూరంలో ఉన్నాయి.

* పిల్లల చదువు కోసం గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్, టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్‌)లు సమీపంలో ఉన్నాయి

* ఇక ఎంటర్‌టెయిన్‌మెంట్ పార్కులు అంటే నెహ్రూ జూలాజికల్ పార్కు, ఏషియన్ సినిమాస్ మరియు M-Cubeలు కూడా ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో ఉన్నాయి.

కెన్‌వర్త్‌లో ఫ్లాట్‌ను సొంతం చేసుకుంటే సంతోషకరమైన జీవితం కొనసాగించొచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో కావాల్సిన అవసరతలన్నీ దగ్గరగా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది కెన్‌వర్త్ హోమ్స్‌ అందిస్తోంది.

Kenworth by Provident is offering the best luxurious Apartments in Hyderabad, Here are the details

పరిసర ప్రాంతాల్లో వేగవంతమైన అభివృద్ధి

అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఉన్న కెన్‌వర్త్ హోమ్స్ అందరిని ఆకట్టుకుంటోంది. దీంతో చుట్టుపక్కల పరిసరాల్లో భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కూడా ఈ ప్రాంతం అనుకువగా మారనుంది. ఈ ప్రాంతంకు సమీపంలోనే విమానాశ్రయం ఉండటం మరో కలిసొచ్చే అంశం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ఎన్నో నిధులు సమీకరించడం జరిగింది.

ప్రపంచ స్థాయి ఎమినిటీస్‌తో...
ఇక కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో కావాల్సిన అన్ని సౌలభ్యాలు ఉన్నాయి. కల్చరల్ క్లబ్ (క్లబ్ హౌజ్) ఉంది. ఈ క్లబ్‌లో మ్యూజిక్ మరియు బ్యాలెడ్ కోసం ప్రత్యేకంగా గదులు నిర్మించడం జరిగింది. ఇక జిమ్, జాగింగ్ ట్రాక్, మిని ఫుట్‌బాల్/మిని హాకీ/రెండు టెన్నిస్ కోర్టులు, క్రికెట్ ప్రాక్టీస్ కోసం నెట్, బాస్కెట్ బాల్ కోర్టు, పిల్లలకు ఆటవిడుపు ప్రాంతం, హై/లాంగ్‌ జంప్‌ కోసం ఏర్పాట్లు, వాలీబాల్/కబడీ కోర్టులు, చిన్న థియేటర్, హ్యాంగింగ్ గార్డెన్‌, మెడిటేషన్ ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

భద్రతా ప్రమాణాలతో....
ఇక ఒక ఇళ్లును కొనుగోలు చేయాలంటే అది ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది, భద్రత ఏమాత్రం ఉంటుందనేది ఆలోచన చేస్తాం. కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో ఇవన్నీ ఉన్నాయి. సురక్షితం, భద్రతతో కూడిన ప్రమాణాలతో ఈ అపార్ట్‌మెంట్స్ నిర్మాణం జరిగాయి. అంతేకాదు టాటా ప్రాజెక్ట్స్ భాగస్వామిగా ఉంటున్న ఈ ప్రాజెక్టులో మంచి జీవన ప్రమాణాలు ఉంటాయన్న గ్యారెంటీ ఉంది.

100శాతం వాస్తుకు అనుగుణంగా...
ఇక ఈ అపార్ట్‌మెంట్లు పూర్తిగా వాస్తును అనుసరించే నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. అన్ని పాజిటివ్‌గా ఉండేలా పూర్తి వాస్తు ప్రమాణాలను పాటించడం జరిగింది. కస్టమర్ల నమ్మకాన్ని ప్రావిడెంట్ సంస్థ ఎప్పుడూ గౌరవిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. ఇక్కడ ఉన్న ప్రతి అపార్ట్‌మెంట్ వాస్తుకు అనుగణంగా నిర్మించబడింది.

ఇంకెందుకు ఆలస్యం... ఈ రోజే కెన్‌వర్త్‌లో మీ డ్రీమ్ హోమ్‌ను బుక్ చేసుకునేందుకు ఈ కింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. చాలా సులభంగా మీకు నచ్చిన గృహాన్ని బుక్ చేసుకోండి.
ఫోన్ నెంబర్ : 080-44555544

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+