మీ ఇంట చిన్న కిట్టయ్యలున్నారా, అరుదైన అవకాశం - ఇలా చేయండి..!!
వన్ ఇండియా వీక్షకులకు స్పెషల్ ఆఫర్. జన్మాష్టమి నాడు మీ ఇంటి చిన్న కిట్టయ్యలు సండది చేస్తున్నారా. అయితే, ఈ అవకాశం మీ కోసమే. మీ ఇంట బుడిబుడి అడుగులతో అందరినీ అలరించే చిన్నారి క్రిష్టుల కోసం వన్ ఇండియా ఒక అరుదైన అవకాశం కల్పిస్తోంది. మీ ఇంటిని గోకులంగా మార్చుతూ అల్లరి చేసే మీ చిన్ని కిట్టయ్యల ఫొటోలు..వీడియోలను వన్ ఇండియా వేదిక ద్వారా ప్రంపంచానికి పరిచయం చేయటానికి సిద్దంగా ఉంది.

ఇందు కోసం మీరు మీ చిన్నారులు కృష్ణుడి వేషధారణతో అలకరించిన ఫొటోలు.. మీ ఇంట కృష్ణాష్టమి సందడి.. వీడియోలు లేదా ఫొటోల రూపంలో మాకు షేర్ చేయండి.ఫోటో పంపే సమయంలో చిన్నారి పేరు, తల్లిదండ్రుల పేర్లు ఊరు మెన్షన్ చేయడం మర్చిపోకండి. మీ ఆనందం లో వన్ ఇండియా వీక్షకులంతా భాగస్వాములు అయ్యేందుకు సిద్దంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వన్ ఇండియా వీక్షకుల అభినందనలు అందుకోండి. ఒక అరుదైన మధురానుభూతిని సొంతం చేసుకోండి. డోన్ట్ మిస్. హ్యాపీ కృష్ణాష్టమి.
ఫోటోలను షేర్ చేయాల్సిన మెయిల్ ఐడీ: [email protected]












Click it and Unblock the Notifications