మన ఫారెస్టా అపార్ట్‌మెంట్స్ ప్రత్యేకతలు: పచ్చని చెట్ల మధ్యలో గృహాలు..పక్షుల కిలకిల రాగాలు

ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. అయితే ఇళ్లంటే కేవలం స్టీల్, చెక్కలతో చేసినదై ఉండకూడదు. ఇళ్లంటే ఒక కలల సౌధంగా నిలవాలి. ఇంటిలోని తీపి గుర్తులు కలకాలం మనతోనే నిలిచిపోవాలి. ఎన్నో శుభకార్యములకు మన ఇల్లు నెలవై ఉండాలి. అంతేకాదు పర్యావరణంకు హాని కలగకుండా ఉండే గృహం ఉంటే అంతకు మించిందేముంటుంది. ఇలాంటి గృహమే ఒకటి కావాలని మీకుంటే మన ఫారెస్టా సంస్థ అందిస్తోంది. పచ్చటి మొక్కలు చెట్లతో కప్పబడి ఉన్న గృహాలను సర్జాపూర్‌లో అందిస్తోంది మన ఫారెస్టా సంస్థ.

మెరుగైన జీవన వాతావరణం కోసం, మనా ఫారెస్టా, 14 అంతస్తులు గల టవర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గృహాలు లెక్కలేనన్ని చెట్లు, పొదలు, మరియు తీగలతో నిర్మించబడ్డాయి. చెట్లు ఎక్కువగా ఉన్న కారణంగా వందలాది పక్షులు మరియు సీతాకోకచిలుకలు కూడా ఇక్కడే నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకమైన గార్డెన్ ఉంటుంది. ఇక్కడ మీకిష్టమైన చెట్లు, లేదా మొక్కలు నాటుకునే వీలుంది. మారుతున్న కాలంలో చెట్ల రంగులు కూడా మారే అనుభూతిని పొందొచ్చు. అంతేకాదు పక్షుల కిలకిలతో...కళ్ల ముందే ఎగురుతున్న సీతాకోకచిలకలను చూస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Looking for environmental friendly Apartments, Mana Foresta is full filling that dream for you

ఇక కాలుష్యం నుంచి ఇంటిని సురక్షితంగా ఉంచేలా అపార్ట్‌మెంట్‌ను డిజైన్ చేయడం జరిగింది. అంతేకాదు బయట నుంచి వచ్చే దుమ్ము, శబ్ద కాలుష్యం నుంచి ఇంటిలో ఉన్నవారిని సురక్షితంగా ఉంచేలా అపార్ట్‌మెంట్‌ను ప్లానింగ్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గ్లోబల్ వార్మింగ్, కరోనావైరస్‌లు కుదిపేస్తున్నాయి. అంతేకాదు సరైన వెలుతురు లేక , స్వచ్ఛమైన గాలి లేక, చుట్టూ పర్యావరణం సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్ పెడుతూ అన్ని ఏర్పాట్లను చేసింది మన ఫారెస్టా.

Looking for environmental friendly Apartments, Mana Foresta is full filling that dream for you

కార్బన్ డైయాక్సైడ్‌ను తగ్గించడమే కాకుండా మెయిన్‌టెయినెన్స్ ఛార్జ్‌, ఇతరత్రా ఖర్చులు తగ్గేలా ఈ అపార్ట్‌మెంట్స్‌ను రూపొందించారు. అంటే పర్యావరణం ఫ్రెండ్లీగా ఈ గృహాలు రూపొందించబడ్డాయి.ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీగానే కాకుండా డబ్బులను లేదా ఖర్చులను కూడా ఆదా అయ్యేలా అపార్ట్‌మెంట్లను డిజైన్ చేయడం జరిగింది.

Looking for environmental friendly Apartments, Mana Foresta is full filling that dream for you

మన ఫారెస్టా అపార్ట్‌మెంట్ల ప్రత్యేకతలు

బెంగళూరులోని సర్జాపూర్‌లో ఉన్న విప్రో కార్పొరేట్ ఆఫీస్‌కు సమీపంలో 3&4 బీహెచ్‌కే అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.1.76 కోట్లు

నిటారుగా ఉన్న 14 అంతస్తుల భవనంలో పచ్చటి చెట్లతో కూడిన 56 లగ్జరీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి

ఈ ప్రాజెక్టులో 225 చెట్లు, 1000 రకాల మొక్కలు, 2500 పొదలు, 350 మీటర్లు మేరా పూల కుండలు ఉన్నాయి

స్కై విల్లా కాన్సెప్ట్‌తో మన ఫారెస్టా అపార్ట్‌మెంట్లు డిజైన్ చేయబడ్డాయి

3బీహెచ్‌కే (2431-2592 చదరపు అడుగులు); 4 బీహెచ్‌కే (3060-3323 చదరపు అడుగులు)

అన్ని అపార్ట్‌మెంట్లకు బాల్కానీ ప్రత్యేక ఆకర్షణ. 50 కంటే ఎక్కువగా ఉన్న ఎమినిటీస్

Looking for environmental friendly Apartments, Mana Foresta is full filling that dream for you
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+