MI vs KKR: నువ్వా నేనా.. గెలుపుపై రెండు జట్ల ధీమా..
ఐపీఎల్‌లో నేడు (శుక్రవారం) ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ముంబై ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ముంబై 58 శాతం విజయం సాధిస్తోందని అంచనా వేయగా, కోల్ కతా 42 శాతం గెలుస్తోందని ప్రిడిక్ట్ చేశారు.
Recommended Video

ఫర్ ఫెర్మాన్స్ విషయానికి వస్తే.. ముంబై మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడగా కేవలం రెండింటీలో మాత్రమే ఓడిపోయి.. రెండోస్థానంలో నిలిచింది. 10 పాయింట్లతో ఉంది. ఇక కోల్ కతా మాత్రం 4వ స్థానంలో ఉంది. 7 మ్యాచులు ఆడితే.. 4 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. 3 మ్యాచుల్లో ఓడిపోయి 4వ స్థానంలో ఉంది.
ముంబై జట్టు అన్నీ విభాగాల్లో సత్తా చాటుతోంది. అందరూ టీమ్‌గా ఆడటంతో విజయాలు సాధిస్తోంది. ప్రతీ మ్యాచులో ఎవరూ ఒకరు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. బ్యాట్స్ మెన్, బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఇటు కోల్ కతా విషయంలో కూడా అందరూ కలిసి ఆడుతున్నారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇవాల్టి మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానున్నది. మ్యాచులో గెలవాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications