మార్కెట్లు పడినా ఈ షేర్లు మాత్రం తగ్గడంలేదు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతోనే ట్రేడింగ్ ను ప్రారంభించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతోపాటు భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా కనీసం రెండు పెంపులు ఉంటాయంటూ సంకేతాలిచ్చింది. దీనివల్ల అమెరికా సూచీలు మిశ్రమంగా ముగియగా ఆ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఉదయం 11.30 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు కోల్పోయింది. 63 వేల 47 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో ఉంది 18 వేల 715 మార్క్ వద్ద ఊగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.19 వద్ద ట్రేడవుతోంది. బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, రెడ్డీ ల్యాబ్స్, దివీస్ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి.

penny stocks

ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వంటివి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మొత్తంగా బీఎస్ఈలో 2,070 షేర్లు లాభాల్లో ఉండగా 1,195 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇప్పటికీ అడ్వాన్సెస్‌కే ఫేవర్‌గా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా 5 పెన్నీ స్టాక్స్ అద్భుతమైన పనితీరును కనపరుస్తున్నాయి. మార్కెట్లు పడుతున్నా వాటితో సంబంధం లేకుండా ఈ రూపాయి షేర్లు మాత్రం అదరగొడుతున్నాయి. ఇవి పెట్టుబడిదారులకు ప్రతిఫలంగా కాసులు కురిపిస్తున్నాయి. ఆయా షేర్లను వాచ్ లిస్ట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ స్టాక్స్ ఏవేమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Retro Green Revolution Ltd,
vivanta Industries Ltd,
Epsom Properties Ltd,
HB Leasing & Finance Company,
IMP Powers Ltd

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+