ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీ అయిన అమెరికా పవర్ బాల్ లాటరీకి సంబంధించి ఈ ఏడాది జనవరిలో లక్కీ డ్రా జరిగింది. ఈ సారి ప్రైజ్ మనీ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2016లో 1.586 మిలియన్ అమెరికా డాలర్లు భారీ ప్రైజ్ మనీ ఉండగా ఈ సారి మాత్రం ఆ రికార్డును చెరిపివేస్తూ మేరీలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి 730 మిలియన్ అమెరికా డాలర్లను గెలిచారు. అయితే ఈ విజేత ఇంకా తన ప్రైజ్ మనీ తీసుకోవాల్సి ఉంది. .
2020లో నాలుగు సూపర్ డ్రాలు.. ఒక్కో డ్రాలో ఒక్కరే విజేత
ఇక రానున్న పవర్ బాల్ డ్రాలో పాల్గొనాలంటే మీరు అమెరికా వాసులే అయి ఉండక్కర్లేదు. లేదా అమెరికాకు వచ్చి ఈ డ్రాలో పాల్గొనాల్సినపనిలేదు. 200 మిలియన్ అమెరికా డాలర్ల భారీ ప్రైజ్ మనీ పవర్‌బాల్ జాక్‌పాట్ ద్వారా గెలవాలంటే ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేస్తే చాలు. అయితే
200 మిలియన్ అమెరికా డాలర్లు లాటరీ ఆడాలంటే ఏం చేయాలి

1. lottosmile.inలో ముందుగా అకౌంట్ తెరవండి
2. పవర్‌బాల్ లాటరీని ఎంపిక చేసుకోండి
3. 1 నుంచి 69 వరకు ఐదు అంకెలను ఎంపిక చేసుకోండి
4. 1-26 వరకు ఒక పవర్‌బాల్ సంఖ్యను ఎంచుకోండి
5. ఇక మీ టికెట్ కొనుగోలును కన్ఫార్మ్ చేయండి
లొట్టొ స్మైల్ ఎలా పనిచేస్తుంది..?
lottosmile.in అనేది ఒక లాటరీ టికెట్ మెసెంజర్ సర్వీస్. లొట్టొస్మైల్ ఏజెంట్లు తమ కస్టమర్ల తరపున టికెట్లు కొనుగోలు చేస్తారు. టికెట్ కొనుగోలుకు నామమాత్రపు సర్వీసు రుసుం వసూలు చేస్తారు. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ టికెట్‌ను స్కాన్ చేసి కస్టమర్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా డ్రా తీసే ముందు జరుగుతుంది. ఇక స్కాన్ చేయబడిన టికెట్, నిర్థారిత ఈ-మెయిల్ ఉంటే చాలు. ఆ టికెట్ పై సర్వహక్కులు మీవే ఉంటాయి. ఇక లొట్టో స్మైల్ పై పవర్‌బాల్ లాటరీ టికెట్లు మాత్రమే కాకుండా మెగా మిలియన్స్, పవర్‌బాల్, యూరోమిలియన్స్, ఇటాలియన్ సూపర్ ఎనాలొట్టో, యూరోజాక్‌పాట్‌తో సహా మరికొన్ని లాటరీ సంస్థలకు సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఇక 24/7 మీ సందేహాలకు సమాధానం చెప్పేందుకు సపోర్ట్ టీమ్ సిద్దంగా ఉంటుంది.

లాటరీ గెలిస్తే ఏం జరుగుతుంది..?
ఇక పవర్‌బాల్ లాటరీ ప్రైజ్ మనీ పన్ను లేకుండా ప్రకటించబడింది. అంటే ప్రైజ్ మనీ గెలిస్తే పన్ను అదనంగా ఉంటుంది. ప్రైజ్ మనీ గెలిస్తే అన్ని పన్నులు చెల్లించిన తర్వతే డబ్బులు విజేతకు అందజేయడం జరుగుతుంది. ఇక ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పన్ను చట్టాలు లోబడాల్సి ఉంటుంది.అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే లాటరీ డబ్బులు గెలిచిన తర్వాత కమీషన్ పేరుతో ఎలాంటి డబ్బులు వసూలు చేయబడవు.
ఒక వేళ ప్రైజ్ మనీ రూపంలో నగదు గెలిస్తే మీరు ఇచ్చే బ్యాంకు అకౌంటుకు భద్రంగా డబ్బులు బదిలీ చేయబడతాయి. ఒకవేళ లాటరీ జాక్‌పాట్ కనుక గెలిస్తే మీరు తప్పనిసరిగా లాటరీ ఆఫీసుకు వచ్చి బహుమతిని వ్యక్తిగతంగా పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం లొట్టొస్మైల్ ఒక లాయరును మీకోసం ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించక్కర్లేదు.
ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది దాదాపు 100 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని లొట్టో స్మైల్ అందజేసింది. ఇందులో ఫ్లోరిడా లొట్టో ఆడిన పనామా మహిళ 30 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలవగా... ఒరెగాన్ మెగాబక్స్ జాక్‌పాట్ ఆడిన ఇరాక్‌కు చెందిన వ్యక్తి 6.4 మిలియన్ డాలర్లు గెలిచారు. పవర్ బాల్ జాక్‌పాట్ ఎప్పుడైనా గెలిచే అవకాశం ఉంది. త్వరలోనే ఒక డ్రా మీ ముందుకు రాబోతోంది. ఈ భారీ జాక్‌పాట్‌ను కొట్టేందుకు మీరు కూడా ఈ లాటరీలో పాల్గొనచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే lottosmile.inకు లాగిన్ అయి ఒక టికెట్‌ను కొనుగోలు చేయండి. ఇక మరిన్ని వివరాల కోసం lottosmile.inను సందర్శించండి.
RECOMMENDED STORIES