Find It: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో తేడా ఏముందో 11 సెకన్లలో చెప్పాలి..
చాలా మందికి ఆటలు, పజిల్స్ ఆడడం ఇష్టం. ఆటలు అడితే శరీరానికి మంచిది. పజిల్స్ ఆడితే మెదడుకు మంచిది. అందుకే పిల్లలకు ఆటలతో పజిల్స్ కూడా ఆడడం అలవాటు చేయాలి. అప్పుడే వారు శరీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. పజిల్స్ ఆడడం వల్ల మన ఆలోచ శక్తి పెరుగుతోంది. మెదడు సృజనాత్మకంగా మారుతుంది.

అందుకే ఓ పజిల్ తో మీకు టెస్ట్ బెట్టబోతున్నాం. మీరు చూస్తున్న ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న పడవను గుర్తించాలి. అయితే కేవలం 11 సెకన్లలోపు గుర్తించాలి. అలా చేసినట్లయితే మీ కళ్లతో పాటు మెదడు కూడా షర్ప్ గా ఉన్నట్లు అర్థం. పై చిత్రంలో, మీరు పడవల సమూహం నుంచి భిన్నమైన పడవని గుర్తించాలి. సమాధానం మీరు అనుకున్నంత సులువుగా లేనందున ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు మీరు చిత్రాన్ని జాగ్రత్తగా చూడాలి.

ఈ చిత్రంలో 6 వరుసలు, 10 నిలువు వరుసలు పడవలు ముఖాలతో నిండి ఉన్నాయి. 11 సెకన్లలోపు భిన్నంగా ఉన్న పడవను గుర్తించాలి. దీన్ని కనుగొనడానికి మీరు అన్ని అడ్డు వరుసలు, నిలువు వరుసలను త్వరగా చూడాలి. భిన్నమైన పడవ 4వ వరసలో 9వ నిలువు వరసలో ఉంది. అయితే కొన్ని పజిల్స్‌కు తప్పనిసరిగా గణిత నైపుణ్యాలు అవసరం లేదు.












Click it and Unblock the Notifications