108 వాహనాల దగ్థం..సుమారు 60 వరకు కాలి బుడిద
సర్వీస్ సెంటర్‌లో పార్క్ చేసి ఉన్న సుమారు 60 ,108 వాహానాలు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్గమయ్యాయి. హైదరాబాద్ శామీర్‌పేట్ లోని 108 వాహానాలను సర్వీసు చేసే కార్యలయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ పార్క్ చేసి ఉన్న అరవై వరకు వాహానాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మంటలు ఎగిసి పడుతున్న నేపథ్యంలో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి ప్రాధమికంగా షార్ట్‌సర్క్యూట్ అని చెబుతున్నప్పటికి ఇతర కారణలేమైనా ఉన్నాయా అని తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications