కళాశాల ఆవరణలో కొట్టుకున్న విద్యార్థులు, సీసీ కెమెరాల్లో వీడియో

హైదరాబాద్: నగరంలోని లయోలా కళాశాల విద్యార్థులు ఘర్షణ పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమకు గౌరవం ఇవ్వలేదంటూ జూనియర్ విద్యార్థులతో సీనియర్ విద్యార్థులు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో గొడవ పెద్దగా మారింది.

విద్యార్థులు కాలేజీ సమీపంలోని రోడ్డు పైనే కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిందని తెలుస్తోంది. విద్యార్థులు గొడవ పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

12 students of college suspended for brawl

ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. గురువారం మీడియాలో సంఘటన జరిగిన రోజు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను ప్రసారం చేశాయి.

కాగా, పోలీసులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంఘటన జూన్ 18వ తేదీన జరిగినట్లుగా తెలుస్తోంది. థర్డ్ ఇయర్, సెకండియర్ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. కాలేజీ ఆవరణలోని బయట ఉన్న టీ స్టాల్ వద్ద గొడవ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+