బాబాయ్, పిన్ని ఘాతుకం: 65ఏళ్ల వృద్ధుడితో 16ఏళ్ల యువతికి పెళ్లి
నగరంలో బాలికలపై ఇంకా అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. 16ఏళ్ల ముస్లిం బాలికను 65ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుని ఒమన్ తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
హైదరాబాద్: నగరంలో బాలికలపై ఇంకా అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. 16ఏళ్ల ముస్లిం బాలికను 65ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుని ఒమన్ తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పిన్ని, బాబాయ్‌లే రూ. 5లక్షలకు బాలికను 65ఏళ్ల ఒమన్ దేశీయుడికి ఇచ్చికట్టబెట్టడం గమనార్హం.
దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు నెలల క్రితం ఇరువురికి వివాహం జరిపించినట్లు ఆమె తన ఫిర్యాదులోపేర్కొంది. ఇదంతా తనకు తెలియకుండా చేశారని పోలీసుల వద్ద వాపోయింది.

పెళ్లికి సంబంధించిన ఫొటోలను పోలీసులకు అందజేసింది. ప్రస్తుతం తన కూతురు ఫోన్ చేసి తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావాలని కోరుతోందని తెలిపింది. తన కూతురిని వివాహం చేసుకున్న వ్యక్తితో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు ఆమె చెప్పింది.
పెళ్లి సమయంలో అతను రూ.5లక్షలు చెల్లించినట్లు చెప్పాడని బాలిక తల్లి చెప్పింది. ఆ డబ్బు వెనక్కు పంపితే బాలికను తిరిగి హైదరాబాద్ పంపుతామని చెబుతున్నాడని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాతనగరంలో తరచూ జరుగుతుండటం ఆందోళనలకు గురిచేస్తున్నాయి.
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications