నిర్లక్ష్యం: స్కూల్ సంప్‌లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో మంగళవారం దారుణం జరిగింది. బాలల దినోత్సవం రోజునే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందాడు.

ఈ సంఘటన మల్కాజిగిరిలోని బచ్‌పన్ స్కూలులో చోటు చేసుకుంది. రక్షిత్ అనే రెండున్నరేళ్ల బాలుడు పాఠశాలలో ఉన్న సంప్‌లో పడి మృతి చెందాడు.

2 year old boy falls into sump dies

స్కూల్ ఆవరణలోనే సంప్ ఉంది. కానీ దానికి మూతపెట్టి లేదు. దీంతో ఆ బాలుడు అందులో పడి చనిపోయాడు. దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two and Half year old boy falls into sump dies in Hyderabad on Tuesday.
Please Wait while comments are loading...