ప్రేమ్‌జీ వర్సిటీలో 30 సీట్లలో 22 గురుకుల్‌వే
హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయాల సంస్థలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు రికార్డ్ సృష్టించారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తున్న బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో 22 సీట్లను గురుకుల విద్యార్థులు దక్కించుకున్నారు.
దేశవ్యాప్తంగా వందమంది విద్యార్థులకు 2015-18 సంవత్సరంలో ప్రవేశం ఉంటుంది. అయితే, అందులో 30 సీట్లలో విద్యార్థులకు ఉచితంగా గురుకుల విధానంలో బోధిస్తారు. ఈ ముప్పై సీట్లలో 22 సీట్లను ఎస్సీ గురుకుల విద్యార్థులు దక్కించుకోవడం గమనార్హం.

ఈ 22 సీట్లలో కూడా 12 సీట్లు అమ్మాయిలకే దక్కాయి. మూడేళ్ల బీఏ(ఎకనామిక్స్), బీఏ(పాలిటిక్స్), బీఏ(కంబైన్డ్ హ్యూమనిటీస్, హిస్టరీ, లిటరేచర్, ఫిలాసపీ), బీఎస్సీ (బయాలజీ, ఫిజిక్స్)లలో ప్రవేశాలకు ఇంటర్వ్యూలు జరిగాయి.
ఎస్సీ గురుకులం విద్యార్థులు అరుదైన రికార్డ్ నెలకొల్పారు. దేశంలో ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఒకటి. ఇందులో ప్రవేశాలలో రిజర్వేషన్లు ఉండవు. కేవలం ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటారు. ఇలాంటి విశ్వవిద్యాలయంలో 30 మందికి గాను 22 మంది విద్యార్థులు ఎస్సీ గురుకులం విద్యార్థులే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications